Home తాజా వార్తలు రైతు సంబరాలకు భారీగా బయలుదేరిన కాంగ్రెస్ కార్యకర్తలు రైతులు

రైతు సంబరాలకు భారీగా బయలుదేరిన కాంగ్రెస్ కార్యకర్తలు రైతులు

by Telangana Express

నర్వ మండల పరిధిలో నుండి కాంగ్రెస్ బహిరంగ సభకు

పాలమూరు బహిరంగ సభకు బయలుదేరిన
రైతులు కాంగ్రెస్ మండల నాయకులు.

నర్వ మండల్ /నవంబర్ 30 ( తెలంగాణ ఎక్స్ ప్రెస్ )నర్వ మండల పరిధిలోని వివిధ గ్రామాల నుండి లంకల్.రాంపూర్. పెద్ద కడుమూర్ జంగం రెడ్డిపల్లి పాతర్చేడ్. ఉందే కోడ్. నాగిరెడ్డిపల్లి. నర్వ నుండి మొదలగు గ్రామాల నుండి భారీ నుండి అతి భారీ సంఖ్యలో పాలమూరు బహిరంగ సభకు
రైతు పండుగ బహిరంగ సభకు. రైతులుకాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బయలుదేరడం జరిగింది.
తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తికావస్తున్న సందర్భంలో.పాలమూరు రైతు విజ్ఞాన వేదికగా రైతన్నల కోసం
రైతు పండగ కార్యక్రమాన్ని
రైతులు వారి జీవన విధానం,నూతన టెక్నాలజీను ఉపయోగించి మరింతగా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు చేసిన కార్యక్రమాల పై అవగాహన కార్యక్రమము డ్రోన్ టెక్నాలజీ, నూతన వంగడాలు, నూతన వ్యవసాయ విత్తన ఉత్పత్తులు- రసాయనాలు, పండ్లతోటలు, పాలి హౌస్, పశు సంవర్ధకాలపై అవగాహన కార్యక్రమం స్టాల్
ల రూపంలో
ఇందులో భాగంగా రైతు సభ సందర్భంగా ముఖ్యమంత్రి సభలో పాల్గొని ప్రసంగించాడం జరుగుతుంది. అదేవిధంగా నర్వ మండల పరిధిలోని గ్రామాల నుండి భారీగా తరలిన వెళ్లిన రైతులు నర్వ మండల కార్యకర్తలు ఈ బహిరంగ సభకు పాలమూరు బహిరంగ సభకు రైతు సంబరాల కు గాను రైతులు భారీ ఎత్తున రైతు పండుగ బహిరంగ సభకు కాంగ్రెస్ పెట్టినటువంటి ఆర్టీసీ బస్సుల్లో పెద్ద ఎత్తున వెళ్లడం జరిగింది. అదేవిధంగా రైతులు వివిధ సమస్యలతో రుణమాఫీ కానీ రైతులకు రైతు పండుగ బహిరంగ సభలో. సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా రుణమాఫీ చెక్కులను రైతులకు అందజేయడం జరిగింది. ఈ రైతు పండుగ బహిరంగసభకు రైతులు, రైతు సంఘాలు కాంగ్రెస్
మండల నాయకులు.పెద్ద ఎత్తున రైతు పండగ. బహిరంగ సభకు. తారలి వెళ్లడం జరిగింది.

You may also like

Leave a Comment