Home తాజా వార్తలు కాంగ్రెస్ పార్టీ ఇంటింటా ప్రచారం

కాంగ్రెస్ పార్టీ ఇంటింటా ప్రచారం

by Telangana Express

ముధోల్:21నవంబర్(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మంగళ వా రం ఇంటింటా తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.ఈ సంద ర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి భోస్లే నారాయణరావు పటేల్ అధిక మెజారిటీతో చేతి గు ర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరా రు. దీంతో వారు మాట్లాడుతూ కాంగ్రె స్ పార్టీ అధి కా రంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెం టీలను అమలు చేస్తుంద న్నారు. కాం గ్రెస్ పార్టీ అధికారంలో ఉ న్నప్పుడు నిరుపేదలందరికీ ఇందిర మ్మ ఇండ్లను ఇచ్చిందన్నారు. బీఆర్ ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరు పేదలకు ఒక్క ఇల్లును కూడా కట్టించ లేదన్నారు. డబుల్ బెడ్ రూమ్ అని పేరుకే తప్ప కానీ నాణ్యత లో లోపిం చి పూర్తిగా కూలిపోతున్నా యన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోని బడుగు బలహీన వర్గాలకు అభివృద్ధి జరిగిం దన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రె స్ పార్టీ అభ్యర్థి బోస్లే నారాయ ణరా వు పటేల్ ను అధిక మెజారిటీతో గెలి పించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఖలీల్ పటేల్, అత్తరుద్దీ న్, జాకీరుద్దీన్, వసీం, ఫిరోజ్ ,అఫ్రోజ్ ఖాన్, విట్టల్,ఆయుబ్, సయ్యద్, తదితరులున్నారు.

You may also like

Leave a Comment