Home తాజా వార్తలు ఎస్సై వంశీకృష్ణ ను సన్మానించిన కాంగ్రెస్ నాయకులు కొండల్ రెడ్డి

ఎస్సై వంశీకృష్ణ ను సన్మానించిన కాంగ్రెస్ నాయకులు కొండల్ రెడ్డి

by Telangana Express

వీణవంక, జనవరి 5 ( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి).

కరీంనగర్ జిల్లా వీణవంక పోలీస్ స్టేషన్ కు నూతనంగా విచ్చేసిన ఎస్సై వంశీకృష్ణ ను,
హిమ్మత్ నగర్ గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు నల్ల కొండల్ రెడ్డి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలుసుకొని , శాలువ కప్పి శుభాకాంక్షలు తెలిపారు.

You may also like

Leave a Comment