Home తాజా వార్తలు ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ నేతలు

ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ నేతలు

by Telangana Express

జడ్చర్ల, నవంబర్ 7 తెలంగాణ ఎక్స్ ప్రెస్: పట్టణంలోని నిమ్మబావి గడ్డ లో మంగళవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు జడ్చర్ల టౌన్ ప్రెసిడెంట్ మినాజ్,మైనార్టీ ప్రెసిడెంట్ ఖాజా పాషా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ జడ్చర్ల ఎమ్మెల్యే అభ్యర్థి అనిరుద్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.నజీర్ ,ఇక్బాల్, పహాద్, షకిల్,లక్ష్మణ్ గౌడ్ ,అఖిల్, అదిల్,సద్దాం,అలిమ్,నిహాల్, నాయకులు కార్యకర్తలు ప్రచారంలో పాల్గొన్నారు.

You may also like

Leave a Comment