Home తాజా వార్తలు నారాయణ రెడ్డి గెలుపుకై గడప గడపకు కాంగ్రెస్ ప్రచారం

నారాయణ రెడ్డి గెలుపుకై గడప గడపకు కాంగ్రెస్ ప్రచారం

by Telangana Express

ఆమనగల్లు, నవంబర్ 21
(తెలంగాణ ఎక్స్ ప్రెస్):

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమనగల్లు మున్సిపాలిటీలోని చంద్రయాన్ పల్లి తండా, విటాయిపల్లి లో 4వ రోజు గడప గడపకు కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గుర్రం కరుణశ్రీ కేశవులు ముఖ్యఅతిథిగా పాల్గొని చంద్రయాన్ పల్లి తండా,విటాయిపల్లి గ్రామ ప్రజలకు ఆరు గ్యారెంటీ పథకాల గురించి వివరించడం జరిగింది. చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు వస్పుల మానయ్య, కాంగ్రెస్ నాయకులు వస్పుల జంగయ్య, జిల్లా కార్యదర్శి కృష్ణ నాయక్, అబ్దుల్ ఖాదర్, శివలింగం, అసెంబ్లీ జనరల్ సెక్రటరీ అలీం, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు వస్పుల శ్రీకాంత్, సోషల్ మీడియా కన్వీనర్ నాజర్, ఎన్ఎస్యూఐ మండల అధ్యక్షుడు ఫరీద్, కరీం, మహేష్, బాబా, జలాల్, రాజు, శ్రీను, శ్రీధర్ నాయక్, రాగ్య, గోపాల్, రవినాయక్, పూల్యా నాయక్, శ్రీనివాసరెడ్డి, పర్వతాలు, శ్రీను, హరిప్రసాద్, తిరుమలేష్, రవి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment