జడ్చర్ల,నవంబర్ 8(తెలంగాణ ఎక్స్ ప్రెస్): జడ్చర్ల ఎన్నికల రిటర్నింగ్ కార్యా లయంలో బుధ వారం రెండు సెట్ లు నామినేషన్ పత్రాలను దాఖలు చేసినట్లు టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జనంపల్లి అనిరుద్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ జడ్చర్ల టౌన్ ప్రెసిడెంట్ మినాజ్,అనుప కృష్ణయ్య,కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన వెంట ఉన్నారు.
నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన కాంగ్రెస్ అభ్యర్థి జనంపల్లి అనిరుద్ రెడ్డి
64
previous post