Home తాజా వార్తలు జీవన్ రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ ప్రచారం

జీవన్ రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ ప్రచారం

by Telangana Express

బోధన్ రూరల్,ఏప్రిల్30:(తెలంగాణ ఎక్స్ ప్రెస్) నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డికి మద్దతుగా బోధన్ పట్టణంలోని 28,29 వార్డులలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. చేతి గుర్తుకు ఓటు వేసి జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు శరత్ రెడ్డి, దాము, శ్రీకాంత్ గౌడ్, నాయకులు ఆదినారాయణ, చిరంజీవి, తలారి నవీన్, గుండేటి రాములు, దాల్ మల్క శంకర్, భూమేష్, తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment