బోధన్ రూరల్,ఏప్రిల్30:(తెలంగాణ ఎక్స్ ప్రెస్)బోధన్ మండలం పెంటఖుర్డ్ గ్రామంలో నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డికి మద్దతుగా ప్రచార కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి పార్టీ మేనిఫెస్టోను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ గంగా శంకర్, బోధన్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
పెంటాఖుర్డ్ లో కాంగ్రెస్ ప్రచారం
46
previous post