Home తాజా వార్తలు ఎమ్మెల్యే చిట్టెం రామన్నకు అభినందనలు వెల్లువ

ఎమ్మెల్యే చిట్టెం రామన్నకు అభినందనలు వెల్లువ

by Telangana Express

అమ్మపల్లి బి ఆర్ఎస్ నాయకులు

మాగనూరు.ఆగస్టు.24 🙁 తెలంగాణ ఎక్స్ ప్రెస్) :మఖ్తల్ నియోజకవర్గం బి ఆర్ఎస్ పార్టీ 2024 ఎమ్మెల్యే అభ్యర్థి గా శాసన సభ్యులు చిట్టేం రాంమోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కే సి ఆర్ ప్రకటించిన సందర్భంగా గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారిని శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన అమ్మపల్లి బి ఆర్ ఎస్ నాయకులు హెచ్.నరసింహ జి .వెంకటేష్ బి.వెంకటప్ప ఎం.వెంకటేష్ కే.అయ్యప్ప కె.రమేష్ కె .పరశురాం, మాగనూరు మండల బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment