Home తాజా వార్తలు వీణవంక ధరణి ఆపరేటర్ ను తొలగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ

వీణవంక ధరణి ఆపరేటర్ ను తొలగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ

by Telangana Express

వీణవంక, ఫిబ్రవరి 17(తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతి నిధి )

కరీంనగర్ జిల్లా వీణవంక మండల తహసీల్దార్ కార్యాలయం లో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ జారీలో తహసీల్దార్ కీ తెలియకుండా డిజిటల్ కీ తో
నాయబ్ తహసిల్దార్, ధరణి ఆపరేటర్ లు కుమ్మక్కై ,ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ జారీ చేయగా, ఆ విషయంలో విచారణ జరిగిన అధికారులు,నాయబ్ తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి ని కలెక్టరేట్ కు అటాచ్ చేయగా,ధరణి ఆపరేటర్ అరుణ్ ను శుక్రవారం రాత్రి స్పాన్సర్షిప్ ఆఫ్ సెంట్రిగ్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ కు సరేండర్ చేస్తూ , జిల్లా కలెక్టర్ పమేల సత్పతి అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు.

You may also like

Leave a Comment