భోస్లే నారాయణ రావు పటేల్
ముధోల్:16డిసెంబర్(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
ముధోల్ మండలంలోని విట్టోలి గ్రామా నికి చెందిన కాలేవార్ సాగర బాయి కుమారుడు ఇటీవల అనారోగ్య గుర య్యాడు.దీంతో సోమవారం బైంసా పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాల యంలో కాంగ్రెస్ పార్టీ నియోజ కవర్గ ఇంచార్జీ, మాజీ ఎమ్మెల్యే నారాయణ రావు పటేల్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు ను బాధిత కుటుంబానికి అందజేశా రు.ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ పేద బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి సీఎం ఎంతో కృషి చేస్తు న్నారని తెలిపారు. ప్రజా ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నా రు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రె డ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచా ర్జీ సీతక్క కు బాధిత కుటుంబ సభ్యు లు ధన్యవాదాలు తెలిపారు. ఈ కా ర్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ఇంచార్జి రావుల గంగారెడ్డి,నాయకు లు రావుల శ్రీనివాస్, రమేష్,ఆత్మరా మ్, గంగారం,సాయినాథ్,కాలేవార్ దిగంబర్, గంగాధర్ తో పాటు తదిత రులున్నారు.
