Home తాజా వార్తలు సీఎం కప్ క్రీడలు దోహ దపడతాయి

సీఎం కప్ క్రీడలు దోహ దపడతాయి

by Telangana Express

చింతలపాలెం డిసెంబర్ 12 తెలంగాణ ఎక్స్ ప్రెస్

సూర్యాపేట జిల్లా చింత లపాలెం మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నతపా ఠశాలనందు సీఎం కప్ క్రీడలు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా చింతలపాలెం సబ్ ఇ న్స్పె క్టర్ అంకిరెడ్డి ఎంపీ డీవో భూపాల్ రెడ్డిఎంఈ ఓ శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా పాల్గొని క బడ్డీ వాలీబాల్ క్రీడాకా రులను పరిచయా కార్య క్రమంలో పాల్గొన్నారు వి విధ గ్రామాలనుంచివిచ్చే సిన క్రీడాకారులు క్రీడల లో పాల్గొన్నారు ఎంపికై న క్రీడాకారులు జిల్లా స్థా యికి ఎంపిక చేయడంజ రుగుతుంది ఇటి కార్యక్ర మంలో గ్రామ సెక్రెటరీనా గుల్ మీరా మాజీ క్రీడా కారులు నాగిరెడ్డి వీరబా బు సంజీవరెడ్డి శ్రీకాంత్ దస్తగిరి మక్బుల్ పాషా వివిధ పాఠశాలల నుంచి విచ్చేసిన పీఈటిలు పాల్గొన్నారు

You may also like

Leave a Comment