ముధోల్:26జనవరి(తెలంగాణ ఎక్స్ ప్రెస్).
మండల కేంద్రమైన ముధోల్ లో ని రబింద్రా హైస్కూల్,అక్షర పాఠశాల,శ్రీ సరస్వతీ శిశు మం దిర్ పాఠశాలలో 75వ గణతం త్ర దినోత్సవ వేడుకలను శుక్ర వారం ఘనంగా జరు పుకున్నా రు. ఈ సందర్భంగా ఆయా పా ఠశాలల చిన్నారులు సాం స్కృ తిక కార్యక్రమాలతో పాటు,దేశ నాయకుల వేషధారణ ఎంత గానో ఆకట్టుకున్నాయి. అదే విధంగా విద్యార్థులు గ్రామీణ రైతుల వేషధారణ చేసిన నృత్యాలు, దేశానికి నాయకు లు చేసిన పోరాటాల నాటికల రూపంలో కళ్ళకు అద్దినట్టు చేశారు. విద్యార్థులను ఉద్దేశిం చి పాఠశాలలో ప్రిన్సిపాల్ లు మాట్లాడుతూ స్వతంత్ర సమర యోధుల గురించి మనదేశా నికి స్వతంత్రం ఎలా వచ్చింది అనే అంశం పై విద్యార్థిని విద్యా ర్థులకు అవగాహన కల్పించా రు.భవిష్యత్తులో విద్యార్థిని విద్యార్థులు ఎలా ఎదగాలి తల్లిదండ్రులకు విద్య నేర్పిన గురువులకు మంచి పేరును తీసుకురావాలన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రిన్సిపాల్ లు అసంవార్ సాయినాథ్, జారికోట్ సుభాష్, సారథి రాజు , విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
స్వాతంత్ర సమర యోధుల వేషధారణలతో అలరించిన చిన్నారులు
44