Home తాజా వార్తలు సాలురాలో ఛత్రపతి శివాజీ జయంతి

సాలురాలో ఛత్రపతి శివాజీ జయంతి

by Telangana Express

బోధన్ రూరల్,ఫిబ్రవరి19:(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
సాలూరా మండలం కేంద్రంలో యువకుల ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగానిర్వహించారు. చత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ కార్య క్రమంలో యువకులు,గ్రామస్తులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment