చేగుంట డిసెంబర్ 4 తెలంగాణ ఎక్స్ ప్రెస్
సార్వత్రిక ఎన్నికల్లో
దుబ్బాక నియోజకవర్గo కు నూతనంగా ఎన్నికైన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం అందచేసి,శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సన్మానించిన చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్,ఎంపీటీసీలు బింగి గణేష్,అయిత రఘురాములు,నవీన్,
ఆనందం,మహేష్,క్రిష్ణా తదితరులు ఉన్నారు.