తెలంగాణ ఎక్స్ ప్రెస్ 11/12/23
భైంషా మండలం కేంద్రం లో ని
శ్రీహరి తిరునగరి సైకాలజిస్ట్ చేతుల మీదుగా…..
గత రెండు సంవత్సరాలుగా విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం పై అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తూ వారికి నిర్దిష్టమైన దిశ ను చుపిస్తు ఎల్లప్పుడూ ముందు ఉండే సామాజిక కార్యకర్త వాడేకర్ లక్ష్మన్ ఆనంధీత ఫౌండేషన్ చైర్మన్ కి విశ్వతేజస్ కౌన్సిలింగ్ నిజామాబాద్ వారు ఆదివారం నాడు కపిల హోటల్ ఏర్పాటు చేసిన కార్యక్రమం లో విశ్వేతేజస్ అవార్డ్ ప్రధానం చేయడం జరిగింది.
అక్కడ తెలంగాణ రాష్ట్ర లోని ప్రముఖ ప్రైవేట్ పాటశాల కరెస్పాండెన్స్ ,మేనేజ్మెంట్, ప్రిన్సిపల్ కి ప్రత్యక తరగతులు నిర్వహించారు.ముఖ్య వక్త గా శ్రీహరి తిరునగరి ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు కర్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో తిరునగరి శ్రీహరి,సాందీపని ఇన్స్టిట్యూట్ కామారెడ్డి బాలాజీరావు,రంగానాథ్ వేదాంతం మ్యాజికల్ , మహిపాల్ సైకాలజీ,డా.వికాస్ సైకియాట్రిస్ట్, వివిద స్కూల్ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు.