చేగుంట జనవరి 19 తెలంగాణ ఎక్స్ ప్రెస్
చేగుంట మండలం కరీంనగర్ గ్రామ యువకులు
ఆంధ్ర బీసీసీ అధ్యక్షురాలు షర్మిల కుమారుడు ఎంగేజ్మెంట్లో పాల్గొన్న రు
అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు భారీ సంఖ్యలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు
ఈ కార్యక్రమంలో
బట్టి విక్రమార్క మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేగుంట మండల్ యువ నాయకుడు అక్బర్ వివిధ హోదాలో ఉన్న నాయకులు తదితరులు పాల్గొన్నారు