ముధోల్:15ఫిబ్రవరి(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
మండలంలోని అష్ట గ్రామంలో గురు వారం రూ. 11 లక్షలు రూపాయలతో సీసీ రోడ్డు, మురికి కాలువల నిర్మాణ పనులకు మాజీ ఎమ్మెల్యే నారాయ ణరావు పటేల్ భూమి పూజ ను చే శారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ప్రతి గ్రామంలో సీసీ రోడ్డులను వేయ డం జరిగిందన్నారు. గ్రామాలు కాంగ్రెస్ పార్టీ తోనే అభివృద్ధి చెందుతాయ న్నారు. కాంగ్రెస్ పార్టీలో రోజురోజుకు కార్యకర్తలు చేరి పార్టీ పటిష్టతమ వుతుందన్నారు. అనంతరం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండాను మాజీ ఎమ్మెల్యే ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ లావణ్య రవీందర్ రెడ్డి, ఎంపీటీసీ ఆత్మ స్వరూ ప్ ,మాజీ జడ్పీ చైర్మన్ జుట్టు అశో క్ ,మాజీ ఎంపీపీ భోజారాం పటేల్, బ్లాక్ కాంగ్రెస్ కార్యకర్తలు ముత్యం రెడ్డి, శంకర్ చంద్రే, మండల కాంగ్రెస్ అధ్యక్షులు రావుల గంగారెడ్డి, మం డలం కిసాన్ సెల్ అధ్యక్షులు బద్దం సాయి రెడ్డి నాయకులు ప్రేమ నాథ్ రెడ్డి, అజీజ్ ,తదితరులు ఉన్నారు
