Home తాజా వార్తలు పడంపల్లి గ్రామంలో సిసి రోడ్ నిర్మాణ పనులు ప్రారంభం

పడంపల్లి గ్రామంలో సిసి రోడ్ నిర్మాణ పనులు ప్రారంభం

by Telangana Express

జుక్కల్ ఫిబ్రవరి 26 ( తెలంగాణ ఎక్స్ ప్రెస్)

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధి భాగంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఆదేశాల మేరకు సోమవారం నాడు, పడంపల్లి గ్రామాలలో
5 లక్షల నిధులతో సీసీ రోడ్ నిర్మాణ పనుల శంకుస్థాపన చేయడం జరిగింది

ఈ కార్యక్రమంలో జుక్కల్ మండలం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అస్పత్వార్ వినోద్, కేమ్రాజ్ కల్లాలి మాజీ సర్పంచ్ రమేష్ దేశాయ్, గుల్ల మాజీ సర్పంచ్ విట్టల్ పటేల్ ,గుండూర్ మాజీ సర్పంచ్ దేవిదాస్, పడంపల్లి మాజీ ఉప సర్పంచ్ లక్ష్మణ్, పడంపల్లి మాజీ సర్పంచ్ రమేష్ పటేల్ ,గంగాధర్, నాగల్ గావ్ సీనియర్ నాయకులు బాబురావు పటేల్, అనిల్, యువ నాయకులు‌ అస్పత్ వార్ అరుణ్, సాయికర్ణ జాధవ్, గాయక్వడ్ విటల్,ప్రభు పటేల్, బిరదర్ మారుతి, పప్పు, తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment