బోధన్ రూరల్,జనవరి24:(తెలంగాణ ఎక్స్ ప్రెస్)బోధన్ మండలం అమ్ధాపూర్ గ్రామంలో సీసీ డ్రైనేజీ నిర్మాణపు పనులను సర్పంచ్ సిర్ప మంజుల సుదర్శన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండల 15 వ ఫైనాన్స్ నిధులు 1.5 లక్షల రూపాయలతో ఈ పనులను చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి అంజమ్మ,ఉప సర్పంచ్ రాధకృష్ణ,గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
సీసీ డ్రైనేజీ నిర్మాణపు పనులు ప్రారంభం
79
previous post