బోధన్ రూరల్,జులై26:(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
బోధన్ మండలం పెంటాకలాన్ గ్రామంలో సీసీ డ్రైన్ నిర్మాణపు పనులను బోధన్ మండల బిఆర్ఎస్ అధ్యక్షులు సంజీవ్ కుమార్, సర్పంచ్ తల్వేద రమణ ప్రారంభించారు. మండల పరిషత్ నిదులు రెండు లక్షల రూపాయలతో ఈ పనులు చేపడుతున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
సీసీ డ్రైన్ నిర్మాణపు పనులు ప్రారంభం
36
previous post