Open Book
Category:
Epaper
చింతలపాలెం నవంబర్ 27 తెలంగాణ ఎక్స్ ప్రెస్
ఖమ్మంలో వాకింగ్ చే స్తూ హార్ట్ ఎటాక్ కార ణంగా అకాల మరణం పొందిన కమ్యూనిష్టు పార్టీ ఆఫ్ ఇండియా C PI ఖమ్మం జిల్లా కార్య దర్శి కామ్రేడ్ పోటు ప్ర సాద్ గారికి సూర్యాపేట జిల్లా చింతలపాలెం గ్రా మ మండల కమిటీ నుం చి నివాళులు అర్పిస్తు న్నాము భారత కమ్యు నిస్టు పార్టీ సీపీఐ చింత లపాలెం