ఎల్లారెడ్డి, జూన్ 9:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ )ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావ్ అమెరికా పర్యటనలో వాషింగ్టన్ లో భాగంగా సియటల్ జరిగిన తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ మెగా కన్వెన్షన్ కు ముఖ్యఅతిథిగా హాజరై నియోజకవర్గంలో అభివృద్ధికి పెట్టుబడులు పెట్టే విధంగా కృషి చేయాలని వారిని కోరారు. ముఖ్యఅతిథిగా పాల్గొని విజయవంతంగా ముగుంచుకొని తిరిగి స్వదేశాగమనం కి రావటంతో ఎల్లారెడ్డి కాంగ్రెస్ నాయకులు హైదరాబాదులోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, పి ఏ సి ఎస్ వైస్ చైర్మన్ ప్రశాంత్ గౌడ్ , కాంగ్రెస్ నాయకులు నాగం సాయిబాబా , షేకవత్ అలీ, గఫర్, తదితరులు పాల్గొన్నారు..
నేషనల్
ఎల్లారెడ్డి, మే 8:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ )పాత్రికేయ వృత్తిని గ్రామస్థాయి వరకు తీసుకెళ్లిన ఘనత ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావుదేనని ఎన్ యు జె(ఐ)కార్యదర్శి రాజేందర్ నాథ్ అన్నారు. ఆదివారం రామోజీ మృతి పట్ల కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ప్రెస్ క్లబ్ సంతాపసభ ఏర్పాటు చేశారు. ఈ సంతాప సభకు హాజరైన రాజేందర్ నాథ్ తో పాటు తో తోటి జర్నలిస్టులు రామోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సంధర్బంగా ఎన్ యూ జె(ఐ)కార్యదర్శి మాట్లాడుతూ..రామోజీమృతి పిస్టుల సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియచేశారు. ఈనాడు పత్రిక రాక ముందు పాత్రికేయ వృత్తి పట్టణాలకు, జిల్లా కేంజ్రాలకే పరిమితం అయ్యేది, రామోజీ రావు స్థాపించిన ఈనాడు పత్రికలో జిల్లా అనుబంధం తీసి, నియోజక వర్గ, మండల స్థాయి పాత్రికేయులు ఏర్పాటు చేసి, జర్నలిజం వృత్తిని గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లారని, తరువాత అన్నీప్ పత్రికలు మండల స్థాయిలో రిపోర్టర్ లను పెట్టారన్నారు. ప్రతిభకు గుర్తింపు నిచ్చి, జర్నలిజంతో ఎన్నో ప్రజా సమస్యలకు చెక్ పెట్టారన్నారు. ప్రతి జర్నలిస్ట్ రామోజీ అడుగు జాడల్లో నడవాలన్నారు. ఈ సంతాప సభలో జిల్లా అక్రిడి టేషన్ కమిటీ గ్రామీణ ప్రాంత సభ్యుడు సోమయాజుల రాజ్ కుమార్ , సీనియర్ జర్నలిస్టు న్యాయవాది పద్మ పండరీ, సీనియర్ జర్నలిస్టులు శివ, సిద్దుగౌడ్, తుప్తేవర్ శివకుమార్, శ్రీనివాస్ రావు, మహేష్, ముత్తి రాములు, ప్రశాంత్ గౌడ్, పృథ్వి రాజ్, అమృత్ రావు, సంతోష్, పట్టేం ప్రసాద్, సంతోష్, ఆకుల వెంకట్, లక్మి నారాయణ, ఎలక్ట్రానిక్స్, అండ్ ప్రింట్ మీడియా జర్నలిస్ట్ లు పాల్గొన్నారు.
పాల్గొన్నారు.
హైదరాబాద్, మే 8:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ స్టేట్ బ్యూరో)ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీ రావు శుక్రవారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను స్టార్ హాస్పిటల్ కు తరలించి వెంటిలేటర్ పై ఉంచి చికిత్స పొందుతూ, శనివారం తెల్లవారు జామున కన్ను మూశారు. . కాగా ఇటివలే రామోజీ రావు గుండెకు స్టంట్ వేయడం గమనార్హం.
అక్షర శిల్పి రామోజీ కి ఘన నివాళి
చెరుకూరి రామోజీరావు ఈనాడు మార్గదర్శి గ్రూపు సంస్థల అధినేత. తెలుగు దినపత్రిక ఈనాడుకు వ్యవస్థాపకుడు, ప్రధాన సంపాదకుడు, ప్రచురణ కర్త. మార్గదర్శి చిట్‌ఫండ్, ప్రియా ఫుడ్స్, కళాంజలి మొదలగు వ్యాపార సంస్థల అధినేత. రామోజీరావు స్థాపించిన రామోజీ గ్రూపు ఆధీనంలో ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్టూడియో రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది. 2016లో భారత ప్రభుత్వం అతనిని దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ తో సత్కరించింది.
కుటుంబ నేపథ్యం ఇదీ
రామోజీరావు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబరు 16న రైతుకుటుంబంలో జన్మించాడు. తల్లి వెంకటసుబ్బమ్మ, తండ్రి వెంకట సుబ్బారావు. రామోజీరావు పూర్వీకులు పామర్రు మండలంలోని పెరిశేపల్లి గ్రామానికి చెందినవారు. అతని తాత రామయ్య కుటుంబంతో పెరిశేపల్లి నుంచి పెదపారుపూడికి వలస వచ్చాడు. రామోజీరావు తాత మరణించిన 13 రోజులకు జన్మించాడు. దానితో అతని జ్ఞాపకార్థం తల్లిదండ్రులు రామయ్య అన్న పేరు పెట్టారు. ఇతనికన్నా ముందు ఇద్దరు అక్కలు ఉన్నారు. పెద్దక్క పేరు రాజ్యలక్ష్మి, చిన్నక్క పేరు రంగనాయకమ్మ.
బాల్యం, విద్యాభ్యాసం, వివాహం (1937 – 1961)
ఇతని కుటుంబానిది శ్రీ వైష్ణవ నేపథ్యం. తల్లి చాలా భక్తిపరురాలు, ఆచారవంతురాలు కావడంతో చిన్నతనంలో ఇతనికీ భక్తి, శుచి అలవడింది. లేకలేక పుట్టిన మగసంతానం కావడంతో రామోజీని చాలా ముద్దుచేసేవారు. పెద్దక్క పెళ్ళిచేసుకుని వెళ్ళిపోయినా చిన్నక్క రంగనాయకమ్మతో సాన్నిహిత్యం ఉండేది. ఇంట్లో తల్లికి ఇంటిపనుల్లో, వంటలో సహాయం చేసే అలవాటూ ఉండేవి. రామయ్య అన్న తన పేరు నచ్చక ప్రాథమిక పాఠశాలలో చేరేప్పుడే స్వంతంగా “రామోజీ రావు” అన్న పేరును సృష్టించుకుని, తానే పెట్టుకున్నాడు. ఆ పేరే జీవితాంతమూ కొనసాగుతోంది. రామోజీరావు 1947లో గుడివాడలో పురపాలకోన్నత పాఠశాలలో 8వ తరగతిలో చేరాడు. 1957లో ఆరవ ఫారం అక్కడే పూర్తిచేసుకుని, గుడివాడ కళాశాలలో ఇంటర్, బీఎస్సీ చదివారు. 1961 ఆగస్టు 19న రామోజీరావుకు, పెనమలూరుకు చెందిన తాతినేని వెంకట సుబ్బయ్య, వాణీదేవిల రెండవ కుమార్తె రమాదేవితో వివాహం జరిగింది. రమాదేవి అసలు పేరు రమణమ్మ కాగా పెద్దలు పెట్టిన పేరు నచ్చక అలా మార్చుకుంది. రామోజీరావుతో భార్య వైపు బంధువుల్లో చిన్న బావమరిది తాతినేని వెంకట కృష్ణారావు మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థలో డైరెక్టరుగా, తోడల్లుడు ముసునూరు అప్పారావు ఈనాడు, డాల్ఫిన్స్ హోటల్స్ మాజీ ఎండీగా కలసి పనిచేశారు.
నేపాల్, మే 7:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)నేపాల్ దేశంలోని ఖాట్మండు, జ్వాలాఖేల్ లలిత్పూర్ ప్రాంతాలలో మాతృ భాషలో జర్నలిజం – ఆధునిక భాషలో జర్నలిజం శతాబ్ది వేడుకలను సార్క్ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహిస్తూ వివిధ దేశాల ప్రతినిధులను సమావేశం ఇటీవల జరిగింది.మొట్ట మొదటి నేపాల్ జర్నలిస్టు ధర్మాధిత్య ధర్మాచార్య జ్ఞాపకార్థం
సార్క్ జర్నలిస్ట్ ఫోరం- నేషనల్ ఫోరం ఆఫ్ నెవార్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో అంతర్జాతీయ జర్నలిస్టుల సమావేశం
మాతృభాషలో జర్నలిజం – ఆధునిక భాషలో జర్నలిజం పై చర్చ
నేపాల్ లో వివిధ దేశాల జర్నలిస్టుల సమావేశం జరిగింది.
భిన్నత్వంలో ఏకత్వం అని భారతదేశ కీర్తిని ప్రపంచ దేశాలకు సీనియర్ జర్నలిస్టు కె.వి. రమణారావు తెలియచేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ అధ్యక్షురాలు మొదటి మహిళా అధ్యక్షురాలు బిద్యా దేవి భండారి, ఉప ప్రధాని నారాయణ్ కాజి, తిమి మేయర్ సురేంద్ర శ్రేష్ఠ సార్క్ జర్నలిస్టు ఫోరం అధ్యక్షుడు రాజు లామా, అబ్దుల్ రెహమాన్, అనిరుధ్ సుధాన్షు ,కిన్లీ, తెలుగు భాష పై మాట్లాడటానికి కె.వి.రమణారావు ఉర్దూ భాష విశిష్టతను తెలుపదానికి మహమ్మద్ యూసఫ్ ఖాద్రి, మహమ్మద్ నసీర్ ఖాద్రి, మహమ్మద్ అరిఫ్ లు విచ్చేసిన కార్యక్రమానికి బ్రిపేంద్ర లాల్ శ్రేష్ఠ అధ్యక్షత వహించగా కె.కె. మనందర్ , రాజేష్ భద్రచార్యలు స్వాగతం పలికారు.
సూరజ్బిర్ బజ్రచార్య,నారాయణ్ సుందర్ కిలంబు, పుష్కర్ భక్త మతెమా,సురేష్ కిరన్ మనందర్, కిరన్ శాక్య,రాజు శాక్య,మోహన్ దువాల్,ఈశ్వర్ జోషి,నరేష్ బిట్ శాక్య, బిజయ్ రత్న, అసోన్ బరే,ఉపేశ్ మహార్జన్ తదితర అతిధులు పాల్గొన్నారు. భారత దేశ ప్రతినిధిగా పాల్గొన్న సీనియర్ జర్నలిస్టు కె .వి.రమణారావు సమావేశంలో మాట్లాడుతూ.. భిన్నత్వంలో ఏకత్వం అంటూ భారతదేశ ఓన్నత్యాన్ని,వివిధ మతాలు ,కులాలు,ఉప కులాలు ఆచార వ్యవహారాలు,భిన్న సంస్కృతుల గురించి వివరిస్తూ భారతీయుల మంతా ఒక్కటే అని ప్రపంచ దేశాలకు చాటారు.
దేశ భాషలందు తెలుగు లెస్స అని తెలుగుభాష పై మాట్లాడుతూ తీయనైన ,మధురమైన, సరళమైన తెలుగు భాష గొప్ప తనాన్ని అ అంటే అమ్మ ఆ అంటే అవు అని తెలుగు భాషను పిల్లలకు నేర్పుతారని మాతృ భూమి,మాతృ భాష,అమ్మ ను ఎప్పటికీ మరచిపోరాదు అని హితవు పలికారు, అవు గొప్పదనాన్ని కూడా వివరిస్తూ అంతర్జాతీయ సదస్సులో భారత దేశ కీర్తిని చాటారు. ఈ సమావేశంలో నేపాల్, భారతదేశం, భూటాన్ బంగ్లాదేశ్,పాకిస్తాన్,మాల్దీవ్స్ తదితర దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.
నేపాల్ దేశంలో
సీనియర్ జర్నలిస్టు రమణా రావును మాజీ నేపాల్ అధ్యక్షురాలు, ఉప ప్రధాని, నగర మేయర్ తదితరులు సన్మానించారు.
Chandrasekhar Gaurinath Karhadkar assumed charge as the Director of Indira Gandhi Center for Atomic Research (IGCAR).
Chennai, May 31:-(Telangana Express Bureau)
Shri C G Karhadkar, Distinguished Scientist and Director, Reactor Group, Bhabha Atomic Research Centre, Mumbai is taking over as the Director, Indira Gandhi Centre for Atomic Research, Kalpakkam, from Dr. B.Venkaraman who is superannuating on 31st May 2024. Shri C G Karhadkar completed his Bachelor’s Degree in Mechanical Engineering in the year 1987. He graduated from the 31st batch of BARC Training School, Mumbai. In 1988, he joined the Reactor Operations Division of Reactor Group of Bhabha Atomic Research Centre at Trombay, Mumbai and served in various capacities during the past 36 years of his service in BARC.
As Director, Reactor Group, he was responsible for the overall Research Reactor Programme of BARC including safe and efficient operation, utilization, decommissioning and planning for new research reactors, at BARC. He has worked extensively for improving fuel performance of Dhruva reactor. This included changing the material specifications, interacting with the national vendors to develop the relevant material, studying and improving the manufacturing process and ultimately was largely responsible for full power operation of Dhruva on sustained basis.He has also guided and implemented several safety enhancements and upgradation of research reactors to meet the present day safety standards and also to combat obsolescence,without compromising the availability and capacity factors for the reactor. In 2018, long shut down for Dhruva had to be planned for making certain necessary repairs. These repairs were carried out in an innovative way without core unloading, to save a yearlong reactor outage. Further due to his meticulous planning and leadership the job was finished10 days ahead of the announced 75 days schedule to resume the isotope supply at the earliest. Cirus reactor was shut down in December 2010 as part of the 123 agreement. After the shutdown of Cirus, he worked extensively and made lot of engineering changes in Dhruva for enhancing the isotopes supply to meet the requirement of the medical fraternity. He has initiated programs for enhancing utilization of the Research Reactor for industrial applications like Neutron Radiography, Neutron Activation Analysis,Accelerated life testing of detectors,material irradiation studies etc.
Under his leadership, decommissioning plan for a large reactor like Cirus has been prepared for the first time in the country, keeping balance of the radiation risk and the financial outlay. He is also instrumental in instituting a process for data mining from Cirus for creating a database for irradiation properties of materials. This will be very useful for designing new reactors and life enhancement of other operating reactors.The old Apsara reactor was shut down in 2009 as part of the international commitment.Commissioning and First Approach to Criticality of Apsara-U, the 2 MW reactor, was also successfully undertaken under his guidance and leadership. The old Apsara reactor is likely to be converted into a museum. He has worked extensively for getting this facility de-regulated and detailing its layout and various galleries to highlight the achievements and history of DAE. This DAE exhibition centre will serve as an important place for outreach.
During COVID-19, he ensured that the Dhruva reactor was operated with the help of the officers in round-the-clock shift to replace the operators who could not commute to the office due to travel restrictions, this has helped in maintaining the isotope supply to needy patients.
Shri Karhadkar has chaired several Administrative, Financial, Technical and Regulatory committees. He has been instrumental in reforming the procurement procedures, this has simplified procurement process for speedy execution of projects in BARC. He is also a member of various strategic committees in BARC.
ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ (IGCAR )డైరెక్టర్‌గా పదవి బాధ్యతలు స్వీకరించిన చంద్రశేఖర్ గౌరీనాథ్ కర్హడ్కర్
చెన్నై, మే 31:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)చంద్ర శేఖర్ గౌరినాథ్ కర్హద్కర్, విశిష్ట శాస్త్రవేత్త, డైరెక్టర్, రియాక్టర్ గ్రూప్, భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్, ముంబై, కల్పక్కంలోని ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ డైరెక్టర్‌గా 31 మే 2024న పదవీ విరమణ చేస్తున్న డా. బి. వెంకరామన్ నుండి బాధ్యతలు స్వీకరించారు. సి జి. కర్హద్కర్ 1987లో మెకానికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీని పూర్తి చేశారు. ముంబైలోని BARC ట్రైనింగ్ స్కూల్లోని 31 బ్యాచ్ నుండి పట్టభద్రుడయ్యాడు. 1988లో, అతను ముంబైలోని ట్రాంబేలోని భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ రియాక్టర్ గ్రూప్ యొక్క రియాక్టర్ ఆపరేషన్స్ విభాగంలో చేరాడు మరియు BARCలో తన సేవలో గత 36 సంవత్సరాలలో వివిధ హోదాల్లో పనిచేశాడు. రియాక్టర్ గ్రూప్ డైరెక్టర్‌గా, BARCలో సురక్షితమైన, సమర్థవంతమైన ఆపరేషన్, వినియోగం, ఉపసంహరణ మరియు కొత్త పరిశోధన రియాక్టర్ల కోసం ప్రణాళికతో సహా BARC యొక్క మొత్తం పరిశోధన రియాక్టర్ ప్రోగ్రామ్‌కు అతను బాధ్యత వహించాడు. ధృవ రియాక్టర్ యొక్క ఇంధన పనితీరును మెరుగుపరచడానికి అతను విస్తృతంగా పనిచేశాడు. ఇందులో మెటీరియల్ స్పెసిఫికేషన్లను మార్చడం, సంబంధిత మెటీరియల్‌ని డెవలప్ చేయడానికి జాతీయ విక్రేతలతో ఇంటరాక్ట్ చేయడం, తయారీ ప్రక్రియను అధ్యయనం చేయడం, మెరుగుపరచడం చివరికి ధృవ యొక్క పూర్తి పవర్ ఆపరేషన్‌కు చాలా బాధ్యత వహించాడు. అతను అనేక భద్రతా మెరుగుదలలు, అప్‌గ్రేడేషన్‌లకు మార్గనిర్దేశం చేసి, అమలులోకి తెచ్చారు. రియాక్టర్ లభ్యత, సామర్థ్య కారకాలపై రాజీ పడకుండా, ప్రస్తుత భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా మరియు వాడుకలో లేని వాటిని ఎదుర్కోవడానికి పరిశోధన రియాక్టర్లు. 2018లో, ధృవ కోసం చాలా కాలం పాటు షట్ డౌన్ అయిన కొన్ని అవసరమైన రిపేర్లు చేయడానికి ప్లాన్ చేయాల్సి వచ్చింది. ఈ మరమ్మత్తులు కోర్ అన్లోడింగ్ లేకుండా వినూత్న పద్ధతిలో నిర్వహించబడ్డాయి, ఏడాది పొడవునా రియాక్టర్ అంతరాయాన్ని ఆదా చేయడానికి. అతని ఖచ్చితమైన ప్రణాళిక మరియు నాయకత్వం కారణంగా ఐసోటోప్ సరఫరాను త్వరగా ప్రారంభించడానికి ప్రకటించిన 75 రోజుల షెడ్యూల్ కంటే 10 రోజుల ముందుగానే పని పూర్తయింది. 123 ఒప్పందంలో భాగంగా డిసెంబర్ 2010లో సిరస్ రియాక్టర్ మూసివేయబడింది. తర్వాత
సిరస్‌ను మూసివేసిన తరువాత, అతను విస్తృతంగా పనిచేశారు. వైద్య సోదరుల అవసరాలను తీర్చడానికి ఐసోటోప్ల సరఫరాను మెరుగుపరచడం కోసం ధృవలో చాలా ఇంజనీరింగ్ మార్పులు చేశాడు. అతను న్యూట్రాన్ రేడియోగ్రఫీ, న్యూట్రాన్ యాక్టివేషన్ వంటి పారిశ్రామిక అనువర్తనాల కోసం రీసెర్చ్ రియాక్టర్ వినియోగాన్ని పెంపొందించే కార్యక్రమాలను ప్రారంభించారు.
సంబంధిత పదార్థం, ఉత్పాదక ప్రక్రియను అధ్యయనం చేయడం, మెరుగుపరచడం చివరికి ధృవ యొక్క పూర్తి శక్తి నిర్వహణకు స్థిరమైన ప్రాతిపదికన బాధ్యత వహిస్తుంది. అతను రియాక్టర్ లభ్యత మరియు సామర్థ్య కారకాలపై రాజీ పడకుండా, ప్రస్తుత భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా అనేక భద్రతా మెరుగుదలలు, పరిశోధన రియాక్టర్ల అప్గ్రేడేషన్ను మరియు వాడుకలో లేని వాటిని ఎదుర్కోవడానికి కూడా మార్గదర్శకత్వం వహించాడు మరియు అమలు చేశాడు. 2018లో, ధృవ కోసం చాలా కాలం పాటు షట్ డౌన్ అయిన కొన్ని అవసరమైన రిపేర్లు చేయడానికి ప్లాన్ చేయాల్సి వచ్చింది. వినూత్న రీతిలో ఈ మరమ్మతులు చేపట్టారు. కోర్ అన్లోడ్ లేకుండా, ఏడాది పొడవునా రియాక్టర్ అంతరాయాన్ని ఆదా చేయడానికి. అతని ఖచ్చితమైన ప్రణాళిక మరియు నాయకత్వం కారణంగా ఐసోటోప్ సరఫరాను త్వరగా ప్రారంభించడానికి ప్రకటించిన 75 రోజుల షెడ్యూల్ కంటే 10 రోజుల ముందుగానే పని పూర్తయింది. 123 ఒప్పందంలో భాగంగా డిసెంబర్ 2010లో సిరస్ రియాక్టర్ మూసివేయబడింది. తర్వాత
సిరస్‌ను మూసివేసిన తరువాత, అతను విస్తృతంగా పనిచేశాడు మరియు వైద్య సోదరుల అవసరాలను తీర్చడానికి ఐసోటోప్ల సరఫరాను మెరుగుపరచడం కోసం ధృవలో చాలా ఇంజనీరింగ్ మార్పులు చేశాడు. అతను న్యూట్రాన్ రేడియోగ్రఫీ, న్యూట్రాన్ యాక్టివేషన్ అనాలిసిస్, డిటెక్టర్ల యొక్క యాక్సిలరేటెడ్ లైఫ్ టెస్టింగ్, మెటీరియల్ రేడియేషన్ స్టడీస్ మొదలైన పారిశ్రామిక అనువర్తనాల కోసం రీసెర్చ్ రియాక్టర్ యొక్క వినియోగాన్ని మెరుగుపరిచే కార్యక్రమాలను ప్రారంభించాడు.
అతని నాయకత్వంలో, రేడియేషన్ ప్రమాదం మరియు ఆర్థిక వ్యయాలను సమతుల్యంగా ఉంచుతూ, సిరస్ వంటి పెద్ద రియాక్టర్ కోసం డికమిషన్ ప్లాన్ దేశంలోనే మొదటిసారిగా తయారు చేయబడింది. మెటీరియల్స్ యొక్క రేడియేషన్ లక్షణాల కోసం డేటాబేస్‌ను రూపొందించడానికి సిరస్ నుండి డేటా మైనింగ్ కోసం ఒక ప్రక్రియను ప్రారంభించడంలో కూడా అతను కీలక పాత్ర పోషిస్తున్నాడు. కొత్త రియాక్టర్ల రూపకల్పనకు మరియు ఇతర ఆపరేటింగ్ రియాక్టర్ల జీవితాన్ని పెంచడానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతర్జాతీయ నిబద్ధతలో భాగంగా పాత అప్సర రియాక్టర్ 2009లో మూసివేయబడింది. 2 MW రియాక్టర్ అయిన అప్సర-U యొక్క క్రిటికాలిటీకి కమీషన్ మరియు ఫస్ట్ అప్రోచ్ కూడా అతని మార్గదర్శకత్వం మరియు నాయకత్వంలో విజయవంతంగా చేపట్టబడింది. పాత అప్సర రియాక్టర్‌ను మ్యూజియంగా మార్చే అవకాశం ఉంది. అతను ఈ సదుపాయాన్ని డి-రెగ్యులేట్ చేయడానికి మరియు DAE యొక్క విజయాలు మరియు చరిత్రను హైలైట్ చేయడానికి దాని లేఅవుట్, వివిధ గ్యాలరీలను వివరించడానికి విస్తృతంగా పనిచేశాడు. ఈ DAE ఎగ్జిబిషన్ సెంటర్ ఔట్రీచ్ కోసం ఒక ముఖ్యమైన ప్రదేశంగా ఉపయోగపడుతుంది.
కోవిడ్-19 సమయంలో, ప్రయాణ పరిమితుల కారణంగా కార్యాలయానికి వెళ్లలేని ఆపరేటర్ల స్థానంలో ధృవ రియాక్టర్‌ను అధికారుల సహాయంతో రౌండ్-ది-క్లాక్ షిఫ్ట్‌లో నిర్వహించేలా చూశారు, ఇది ఐసోటోప్ సరఫరాను నిర్వహించడంలో సహాయపడింది. పేద రోగులకు కర్హద్కర్ అనేక అడ్మినిస్ట్రేటివ్, ఫైనాన్షియల్, టెక్నికల్ మరియు
నియంత్రణ కమిటీలు. కొనుగోళ్లను సంస్కరించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
విధానాలు, ఇది త్వరితగతిన అమలు చేయడానికి సేకరణ ప్రక్రియను సులభతరం చేసింది
BARCలో ప్రాజెక్టులు. అతను BARCలోని వివిధ వ్యూహాత్మక కమిటీలలో సభ్యుడుగా వున్నారు.
NUJ(I) should prepare for national level elections……NUJ(I) president Ras Bihari
Hyderabad, May 26:-(Telangana Express State Bureau) President Ras Bihari said that NUJ(I) should prepare for the national level elections. On Sunday NUJ(india) National Zoom meeting was held from Delhi under the chairmanship of President Raj Bihari and General Secretary Pradeep Tiwari. In the meeting, they discussed the conduct of elections, national level meeting, attacks on journalists, strengthening and expansion of NYU(I) as states. In Andhra Pradesh, the illegal case filed against senior journalist Pagadala Ramesh by two town CI Bhaskar in Narasa Raopet has been reported to the Press Council of India, as well as to AP State Election Commission, Collector and SP, NUJ(I) Secretary brought to the attention of the working group who attended the Zoom meeting along with the president and secretaries. In this regard, it has been revealed that all the copies have been sent to the official email of NUH(I). When asked about the School of Journalism, they said that there is a committee… JAAP State president Ravi Teja said.. Raj Bihari said that if they are talking about JAP being strong in Andhra Pradesh, there is a problem in AP and they will solve it themselves in the month of June. Raj Bihari announced that a Google Zoom meeting will be held once again in the month of June. He said that there is an idea to set up NUJ (unit) in the state of Kerala and Karnataka. In this meeting, NUJ(I) Secretary, TJA General Secretary V.Rajender Nath, NUJ(I) working group member Dannarapu Rajalingam, Jap State Presidents Ravi Teja from Andhra Pradesh, State General Secretary Surya Narayana Reddy, from Karnool were present in this meeting.
Sunil along with many states of the country
working committee representatives from all the states of the country participated
ఫ్లీట్ మోడ్‌లో న్యూక్లియర్ రియాక్టర్లను ప్రారంభించడం ద్వారా ఇంధన భద్రత- స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను చేరేందుకు భారతీయ అణుశక్తి అత్యవసరం.అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ (AERB) చైర్మన్ దినేష్ కుమార్
చెన్నై, మే 23:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)ఫ్లీట్ మోడ్‌లో న్యూక్లియర్ రియాక్టర్లను ప్రారంభించడం ద్వారా ఇంధన భద్రత- స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను చేరేందుకు భారతీయ అణుశక్తి అత్యవసరం అని
అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ (AERB) చైర్మన్ శ్రీ దినేష్ కుమార్ అన్నారు. ఈ నెల 21, 22 తేదీల్లో చెన్నై లోని IGCAR లో జరిగిన
రేడియేషన్ మెట్రాలజీ, అయోనైజింగ్ రేడియేషన్ కోసం జాతీయ ప్రమాణాలు (RM-NSIR-2024) ప్రత్యేక కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడుతూ..వివిధ అణు సాంకేతికతలు అయనీకరణ రేడియేషన్ సౌకర్యాలు (IRFs) అందించే సేవల ద్వారా జీవన నాణ్యతను పెంచే అవకాశాలకు దారితీశాయన్నారు. జాతీయ అణు సంస్థలు, విశ్వవిద్యాలయాలు, వైద్య కేంద్రాలు మరియు ప్రైవేట్ కంపెనీలు పరిశోధన అభివృద్ధి ప్రయోజనాల కోసం మాత్రమే కాకుండా వాణిజ్య సేవలు, వస్తువులను అందించడానికి కూడా IRFలను స్థాపించాయి, ఉపయోగించాయన్నారు. అయోనైజింగ్ రేడియేషన్ యొక్క ఈ పెరుగుదల రేడియేషన్ ప్రొటెక్షన్ మెట్రాలజీకి అపారమైన ప్రాముఖ్యతను తెస్తుందని, అయోనైజింగ్ రేడియేషన్ కోసం రేడియేషన్ రక్షణ యొక్క మెట్రాలాజికల్ అంశాలకు సంబంధించిన సవాళ్లు సంబంధిత వాటాదారులు పాల్గొన్న మెట్రోలాజికల్ కమ్యూనిటీల నుండి అత్యంత తక్షణ ప్రాధాన్యతను కోరుతున్నాయన్నారు. అందువల్ల, రేడియేషన్ మెట్రాలజీ, నేషనల్ స్టాండర్డ్‌లో లోనైజింగ్ రేడియేషన్ (RM-NSIR-2024) యొక్క ఈ థీమ్ మీటింగ్ ముఖ్యమైన ప్రాముఖ్యతను కలిగి ఉందన్నారు.
డాక్టర్ ఎం.ఎస్. కులకర్ణి హెడ్ హెల్త్ ఫిజిక్స్ డివిజన్, BARC తన ప్రత్యేక ప్రసంగంలో రేడియేషన్ మెట్రాలజీ భావనను ప్రేక్షకులకు పరిచయం చేసింది.. డాక్టర్ డి.కె. అస్వాల్ డైరెక్టర్, హెల్త్ సేఫ్టీ అండ్ ఎన్విరాన్మెంటల్ గ్రూప్ (HSEG), BARC, ముంబై గౌరవ అతిథిగా పాల్గొన్నారు. పరిశోధనా రంగాలలో మెరుగైన పనితీరు కోసం అంతర్జాతీయ ప్రమాణాల కొలతలను అనుసరించడం యొక్క ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు. ముఖ్య అతిథి తన ప్రారంభ ప్రసంగంలో ప్రస్తుత పని సంస్కృతికి అనుగుణంగా మార్పులను తీసుకురావాలని నొక్కి చెప్పారు. అనుసరించాల్సిన స్థిరమైన, పోల్చదగిన, ఖచ్చితమైన కొలతల అవసరాన్ని వివరించడం జరిగింది.డాక్టర్.బీఆర్. వెంకట్రామన్ డైరెక్టర్ IGCAR పరిశ్రమ విద్యాసంస్థలు, వైద్య పరిశ్రమలు, డిపార్ట్మెంట్లను కలిసి మెరుగైన కాలిబ్రేషన్ పద్ధతులను అర్థం చేసుకోవడంలో ఈ థీమ్ మీట్ యొక్క ప్రాముఖ్యతను ప్రస్తావించారు. రేడియేషన్ డిటెక్టర్లు, ప్రామాణీకరణ, రేడియేషన్ సౌకర్యాల రెగ్యులేటరీ అంశాల నుండి వివిధ అంశాలపై ప్రముఖ వక్తలచే ఎనిమిది మంది ఉపన్యాసాలను ఆహ్వానించారు. రేడియేషన్ మానిటరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ కోసం కాలిబ్రేషన్ టైప్ టెస్టింగ్ ప్రాక్టీసెస్ రెండు రోజుల ప్రోగ్రామ్‌లో భాగంగా నిర్వహించడం జరిగిందన్నారు.
నరసరావుపేట టూ టౌన్ సిఐ భాస్కర్ పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల అధికారికి వినతి పత్రం అందించిన జాప్ ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ రెడ్డి
అమరావతి, మే 22:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)
నరసరావుపేట టూ టౌన్ సిఐ భాస్కర్ పై చర్యలు తీసుకోవాలని, సీనియర్ జర్నలిస్ట్ పగడాల రమేష్ పై పెట్టిన తప్పుడు కేసును తీసివేయాలని కోరుతూ, రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాని బుధవారం జర్నలిస్ట్ అసోసియేషన్ అఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ రెడ్డి, సెక్రటేరియట్ జర్నలిస్టులు కలిసి వినతి పత్రాన్ని అందించారు. నరసరావుపేట అల్లర్లలో ఎలాంటి విచారణ లేకుండా జర్నలిస్టుని అన్యాయంగా కేసులో పెట్టారని ఎన్నికల అధికారి మీనాకి వారు వివరించారు. కొంతమంది పోలీసు అధికారులు జర్నలిస్టుల హక్కులను కాల రాస్తున్నారని ఎలక్షన్ కమిషన్( EC) మీనాతో ఆవేదన వ్యక్తం చేశారు. సానుకూలంగా స్పందించిన ఈసీ ముఖేష్ కుమార్ మీనా విచారణ జరిపించి పల్నాడు జిల్లా కలెక్టర్ తో విచారణ జరిపించి బాధితుడికి న్యాయం చేస్తానని, తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళ పై తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
జాప్ ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ..టూ టౌన్ సిఐ భాస్కర పై రేపు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఢిల్లీ లో ఒక పిటిషన్ వేయనున్నామని తెలిపారు
నేషనల్ జర్నలిస్ట్ యూనియన్ (ఎన్ యు జె) అనుబంధ సంస్థ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (JAAP ) రాష్ట్రంలో ఏ జర్నలిస్టు పైన అయినా పోలీసులు ఇలాంటి చర్యలకు పాల్పడితే తీవ్రంగా పరిగణించి జర్నలిస్టులకు అండగా నిలిచి న్యాయంకోసం పోరాటం చేస్తామని జాప్ ఫౌండర్, ఎన్ యు జె(ఐ) మాజీ అధ్యక్షులు, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ మెంబర్ ఉప్పల లక్ష్మణ్ , ఎన్ యూజె (ఐ)కార్యదర్శి వి.రాజేందర్ నాథ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జర్నలిస్ట్ లకు ఎన్ యు జె (ఐ), జాప్, యూనియన్ లు అండగా వుంటాయని జాప్ రాష్ట్ర అధ్యక్షులు రవితేజ తెలిపారు. ఈ కార్యక్రమంలో జాప్ నాయకులు సెక్రటేరియట్ జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి, మే 4:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ )కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి శ్రీశ్రీశ్రీ కలియుగ దైవం అయిన అయ్యప్ప ఆలయంలో మళ్ళీ దొంగలు పడ్డారు. శుక్రవారం రాత్రి ఆలయ ప్రధాన ద్వారం తాళాలు పగులగొట్టి గర్భగుడిలో దొంగ ప్రవేశించినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు పద్మ శ్రీకాంత్ , ఉపాధ్యక్షుడు కృష్ణారెడ్డి తెలిపారు. ఉదయం 6గంటలకు పూజారి శ్రీనివాస్ రావు ఆలయానికి వచ్చి గర్భ గుడి తాళం పగుల కొట్టి వుండాటాన్ని చూసి వెంటనే ఆలయ కమిటీ ప్రతినిధులకు ఫోన్ చేసి చెప్పారు. వెంటనే కమిటీ ప్రతినిధులు పోలీసులను పిలిపించి సీసీ పుటేజిలను పరిశీలించగా ఆలయ గర్భగుడి తాళాలు పగుల గొట్టి లోనికి వెళ్లిన దొంగ చిత్రం క్లియర్ గా పోలీసులకు చిక్కింది. ఆ చిత్రాన్ని చూసిన పోలీసులు మధ్యాహ్నం వరకు దొంగను పట్టుకొని తీరుతామన్నారు. ఇప్పటికే ఆలయంలో మూడు సార్లు దొంగతనం జరిగింది. దొంగ ప్రతి సారి హుండీ పగుల గొట్టి డబ్బులు తీసుకొని పోతుండటంతో ఆలయ కమిటీ హుండీని తీయించి వేసింది. అంతే కాకుండా ఆలయం చుట్టూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. దీంతో దొంగ చిత్రం బయట పడింది. దొంగ పెట్టుబడి అవకాశం ఉంది. ఇప్పటికే రెండుసార్లు దొంగతనం జరగడంతో ఆలయ గర్భ గుడిలో స్వామి విలువైన నగలు పెట్టడం లేదు. దొంగకు గర్భగుడిలో ఎం దొరక్క పోవడంతో ఉదయం పూజకు ఉంచిన పండ్ల బుట్టను ఎత్తు కెళ్లినట్లు గుర్తించారు. అయ్యప్ప ఆలయ గర్భగుడిలోకి ఆలయ పూజారి తప్ప ఎవరికి కూడా ప్రవేశించే అర్హత ఉండదు. దొంగ గర్భగుడి లోపలికి ప్రవేశించడంతో ఆలయ పూజారీ ఆలయాన్ని శుద్ధి చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోనే భక్తుల భారీ విరాళాలతో దాదాపు 4కోట్లకు పైగా వెచ్చించి ఈ ఆలయ నిర్మాణం జరిగింది. కేరళలోని శబరిమల ఆలయాన్ని పోలి గుడి కుంటల స్థలంలోనే ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయాన్ని కామారెడ్డి జిల్లా కొత్తగా ఏర్పాటుతో మొదటి కలెక్టర్ గా వచ్చిన కలెక్టర్ డాక్టర్.సత్యనారాయణ ఈ ఆలయాన్ని సందర్శించి అయ్యప్ప స్వామిని దర్శించుకొని ఆలయ నిర్మాణం పూర్తిగా పరిశీలించి ఆలయ నిర్మాణం తీరు పట్ల అభినందించిన విషయం గమనార్హం. అయ్యప్ప ఆలయం ఎదురుగా కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం ఉంది. సెలవులు కావడంతో విద్యాలయం కూడా మూసి ఉండటం వల్ల, దొంగ ఆలయ గర్భగుడి పెద్ద తాళాలు పగుల గొట్టిన శబ్దం ఎవరికి వినబడదు. రాత్రి పూట ఆలయ ప్రాంతంలో పోలీస్ పెట్రోలింగ్ పెంచాలని భక్తులు పోలీస్ అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు.
కేసు నమోదు చేశాం…దొంగను పట్టుకుంటాం. నైట్ పెట్రోలింగ్ పెంచుతాం…
సీఐ. రవిందర్ నాయక్
ఎల్లారెడ్డి సీఐ. రవీంద్రనాయక్ మాట్లాడుతూ…అయ్యప్ప ఆలయంలో జరిగిన దొంగతనం పై కేసు నమోదు చేశామని దొంగను పట్టుకుంటామని, అలాగే ఆలయం వద్ద రాత్రి పెట్రోలింగ్ పెంచుతామన్నారు.