చేగుంట ఫిబ్రవరి 15 తెలంగాణ ఎక్స్ ప్రెస్
మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రం కేజిస్ ఆసుపత్రిలో అనారోగ్యంతో బాధపడుతూ గత కొంతకాలంగా ఎంతో మంది డాక్టర్లు ఆశ్రయించిన సంతోష కు ఫలితం లేకుండా పోవడంతో కేజిఎస్ ఆసుపత్రి యాజమాన్యాన్ని అనుసరించడంతో సంతోష కడుపులో కంతి ఉందని నిర్ధారణ చేసి ఆస్పత్రి యజమాన్యం ఎలాగైనా కంది తీయాలన్న ఉద్దేశంతో ఆసుపత్రిలో చేరి
సంతోష ఉల్లి తిమ్మాయిపల్లి మూడు కిలోల కoతి డాక్టర్ నాగమున్నయ్య కే జి స్ హాస్పిటల్ లో కంతిని బయటకు తీసి వారి బంధువులకు చూపించారు చేగుంట మండల చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కేజిస్ హాస్పిటల్ లో ఎలాంటి వ్యాధులకైన న్యాయం చేసే విధంగా చూస్తున్నాను అని తెలిపారు.