తెలంగాణ
*ఘనంగా అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే బిఎల్ఆర్ పుట్టినరోజు వేడుకలు*…*శుభాకాంక్షలు తెలిపేందుకు భారీగా తరలివస్తున్న శ్రేణులు, నాయకులు బిఎల్ఆర్ బ్రదర్స్*
మిర్యాలగూడ మే 4 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)
బడుగు, బలహీన వర్గాల నాయకుడు, జనహృదయనేత, సామాజికవేత్త, అభివృద్ధి ప్రదాత మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ( బిఎల్ఆర్) పుట్టినరోజు వేడుకలు ఆదివారం కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు, అభిమానులు, బిఎల్ఆర్ బ్రదర్స్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో కేకు కట్ చేసి స్వీట్లు పంచుతూ ఘనంగా నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే బిఎల్ఆర్ ను ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన మండల విద్యాధికారులు బాలాజీ నాయక్ బాలు, లక్ష్మణ్, భీమ్లా నాయక్, కృష్ణ కాంత్, సైదులు నాయక్, ధర్మానాయక్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో ఆయా గ్రామాలకు చెందిన మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు, అభిమానులు, బిఎల్ఆర్ బ్రదర్స్ భారీ సంఖ్యలో ఎమ్మెల్యే బిఎల్ఆర్ కు శుభాకాంక్షలు తెలిపేందుకు ఆదివారం ఉదయం నుంచే మిర్యాలగూడ పట్టణంలోని క్యాంపు కార్యాలయానికి తరలివస్తున్నారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో అభ్యాస విద్యాసంస్థల చైర్మన్, తాజా మున్సిపల్ కౌన్సిలర్ వంగాల నిరంజన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఎండి యూసుఫ్, మున్సిపల్ ఆర్వో జ్ఞానేశ్వరి, డిఈ. వెంకన్న, సానిటరీ ఇన్స్పెక్టర్ వెంకటరమణ, వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి, మిర్యాలగూడ ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షులు సీనియర్ జర్నలిస్ట్ ఎండి అస్లాం, జర్నలిస్టులు రంగ శ్రీనివాస్, మందా సైదులు, రాంప్రసాద్, నాగరాజు, పొంగడాల మట్టయ్య, జంగా లక్ష్మణ్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు, గుడిపాటి నవీన్, మేడ సురేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.



– ఎంపీడీవో శివకుమార్
ముధోల్:02మే(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
రాజీవ్ యువ వికాసం పథకం లో రుణాల కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న వారు దర ఖాస్తు పత్రాలను మండల పరి షత్తు కార్యాలయంలో అందజే యాలని ఎంపీడీవో శివకుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరా రు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన రాజీవ్ యువ వికాసం పథకాని కి దరఖాస్తులు చేసుకొని సం బంధిత జిరాక్స్ పత్రాలను ఇ వ్వని వారు కార్యాలయంలో స మర్పించాలన్నారు. ఈ విష యాన్ని మండల కేంద్రంతో పా టు మండలంలోని ఆయా గ్రా మాల ప్రజలు గమనించాల ని పేర్కొన్నారు.

ఎంపీడీవో శివకుమార్
ముధోల్:02మే(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
రాజీవ్ యువ వికాసం పథకం లో రుణాల కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న వారు దర ఖాస్తు పత్రాలను మండల పరి షత్తు కార్యాలయంలో అందజే యాలని ఎంపీడీవో శివకుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరా రు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన రాజీవ్ యువ వికాసం పథకాని కి దరఖాస్తులు చేసుకొని సం బంధిత జిరాక్స్ పత్రాలను ఇ వ్వని వారు కార్యాలయంలో స మర్పించాలన్నారు. ఈ విష యాన్ని మండల కేంద్రంతో పా టు మండలంలోని ఆయా గ్రా మాల ప్రజలు గమనించాల ని పేర్కొన్నారు.

యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ అగ్ని ప్రమాద ఘటనపై తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే బిఎల్ఆర్ ప్రమాదంపై అధికారులతో ఆరా… ప్లాంట్ పరిశీలన
మిర్యాలగూడ, ఏప్రిల్ 28,( తెలంగాణ ఎక్స్ ప్రెస్)
నల్లగొండ జిల్లా దామరచర్ల (మం) యాదాద్రి థర్మల్
పవర్ ప్లాంట్ లో సోమవారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంపై తక్షణమే స్పందించిన మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి(బిఎల్అర్ )హుటాహుటినప్లాంట్ ను పరిశీలించి ప్రమాదం జరిగిన తీరుపై అధికారులను ఆరా తీశారు.యూనిట్ వన్ లోని బాయిలర్ వద్ద గ్యాస్ కట్ మరమ్మత్తులు చేస్తుండగా ఒత్తిడికి గురై ఆయిల్ లీక్ కావడంతో మంటలు చెలరేగినట్లు అధికారులు వెల్లడించారు. ప్లాంట్లో మొత్తం 5 బాయిలర్లు ఉండగా,వాటిలో
మూడు బాయిలర్లు రన్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని, బాయిలర్ వన్ వద్ద మినహా, మిగిలిన వాటిలో ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపిన అధికారులు.త్వరితగతన ప్రమాదానికి గురైన బాయిలర్ గ్యాస్ కట్ ను రిపేరు చేయాలని అధికారులను ఎమ్మెల్యే బిఎల్ఆర్ ఆదేశించారు.బాయిలర్ రిపేరు చేసి 24 గంటల్లోపు రన్నింగ్ లోకి తీసుకువస్తా మని అధికారులు తెలిపారు. చిన్న ప్రమాదం జరిగిందని ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే బిఎల్ఆర్ తెలిపారు.


నల్గొండ జిల్లా అదనపు కలెక్టర్ గా నారాయణ్ అమిత్ మాలెంపాటి బాధ్యతలు స్వీకరణ
మిర్యాలగూడ ఏప్రిల్ 24 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)
మిర్యాలగూడ సబ్ కలెక్టర్ గా పనిచేస్తున్న నారాయణ్ అమిత్ మాలెం పాటి ఐఏఎస్ ను గురువారం నల్గొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ఏవో అంజయ్య, తదితర అధికారులు, అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్ ను పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
జర్నలిస్ట్ కేపీ”ని మర్యాద పూర్వకంగా కలుసుకున్న ధన్వంతరి గ్రామీణ వైద్యుల సంఘం
తెలంగాణ ఎక్స్ ప్రెస్ హైదరాబాద్ డిసెంబర్
షాద్ నగర్ సీనియర్ జర్నలిస్ట్ ఎండి ఖాజాపాషా (కెపి) ని మంగళవారం సాయంత్రం షాద్ నగర్ ధన్వంతరి గ్రామీణ వైద్యుల సంఘం నూతన అధ్యక్షుడు జి రాజు అలియాస్ సిద్ధాపూర్ రాజు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈరోజు జరిగిన ధన్వంతరి గ్రామీణ వైద్యుల సంఘం ఎన్నికల్లో గెలుపొందిన సందర్భంగా అధ్యక్షుడు రాజు తదితర గ్రామీణ వైద్యులు జర్నలిస్ట్ కేపీని కలుసుకోగా అధ్యక్షుడు రాజును శాలువాతో గౌరవంగా సన్మానించారు. గ్రామీణ పేద ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలని జర్నలిస్ట్ కేపీ సూచించారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ ప్రజల ఆరోగ్యల సంరక్షణ కోసం గ్రామాల్లో తమ వంతు కృషి చేయాలని తెలిపారు. ఈ సమాజంలో ధనవంతులు వైద్యం ఎంతో గొప్పదని అత్యవసరంగా రోగికి ఉపశమనం కల్పించే బాధ్యత గ్రామీణ వైద్యులదని సూచించారు. జి రాజు గెలుపొందడం పట్ల శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు జి రాజు ధన్వంతరి గ్రామీణ వైద్యుల సంఘం నాగుల రాజ్ కుమార్ నెహ్రూ పవర్, మహేష్, షకీల్, హాజీ, ఆంజనేయులు, అంజయ్య, వెంకటేష్, కనకాచారి, లీగల్ అడ్వైజర్ మదన్మోహన్, బాలకృష్ణ, షాబాద్ వెంకటేశ్వర రెడ్డి, ఉపేందర్, పాండ, షాబాద్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.


చింతలపాలెం డిసెంబర్ 10 తెలంగాణ ఎక్స్ ప్రెస్
సూర్యాపేట జిల్లా ఉమ్మ డి మేళ్లచెరువు మండ లంలోని రేవూరు గ్రామం లో జువారి సిమెంట్ యాజమాన్య సహాయస హకారాలతో సిసి రోడ్లు ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో చింత లపాలెంమండలకాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరాల కొండారెడ్డి పీలేయ్ రేవూ రు కాంగ్రెస్ పార్టీ నాయ కులు సాధం సత్యనారా యణ మీగడ సీతయ్య బ్రహ్మారెడ్డి తోడేటి సత్య నారాయణ సుధాకర్ రెడ్డి మాజీ ఎంపీటీసీ కొండలు నరాల సత్య నారాయణరెడ్డి రేవూరి రాంబాబు బారెడ్డి రామ కృష్ణారెడ్డి, దొంగల కార్తిక్ యాదవ్ పాల్గొన్నారు ఆ తర్వాత రేవూరు గ్రామ స్తులు నరాల కొండారెడ్డి పిల్లయ్ ని శాలువాతో సన్మానించడం జరిగింది


నర్వ మండల కేంద్రంలోనిప్రభుత్వ హాస్పిటల్ దగ్గరఅంబులెన్స్ సేవలను ప్రారంభించిన మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ డాక్టర్ వాకిటి శ్రీహరి
తెలంగాణ ఎక్స్ ప్రెస్) డిసెంబర్10
నర్వ మండల ప్రజల. చిరుకాల స్వప్న అంబులెన్స్ ని. ఇవ్వడం చాలా సంతోషకరం.నిరుపేదలకు. ఇతర హాస్పిటల్లో కు తీసుకెళ్లడానికి అంబులెన్స్ చాలా ఉపయోగపడుతుందని మండల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.అనంతరం 22 CMRF చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన అనంతరం యాంకి గ్రామంలో CCTV కెమెరాలను ప్రారంభించిన ఎమ్మెల్యే గారు
ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సినియర్ నాయకులు పోలిస్ చంద్రశేఖర్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెన్నయ్య సాగర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కృష్ణారెడ్డి, శరణప్ప,వివేకవర్డెన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి లక్ష్మణ్ గౌడ్,వెంకట్ రెడ్డి,రవి,సంజీవ్ రెడ్డి,అయ్యపురెడ్డి, తదితరులు పాల్గొన్నారు…
ఎల్లారెడ్డి, డిసెంబర్ 10,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
ఎల్లారెడ్డి మండలంలోని మీసాన్ పల్లి ఎంపిపిఎస్ పాఠశాలలో, 11 సంవత్సరాలు పని చేసి ఇటీవలే బదిలీ అయిన ఎన్.హరిత, ఎం.నాగరాణి ఉపాధ్యాయినీలకు, మంగళవారం ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించినట్లు పాఠశాల హెచ్ ఎం గులాం షాఖీర్ తెలిపారు. ఈ సందర్భంగా వారికి హెచ్ ఎం శాలువాతో ఘనంగా సన్మానించారు. ఆతర్వాత ఆయన మాట్లాడుతూ…. ఉపాధ్యాయులుగా హరిత, నాగరాణి లు విద్యార్థులను తీర్చిదిద్దడంలో చూపిన నిబద్దతను కొనియాడారు. ఉపాధ్యాయులకు బదిలీలు సహజమని, వెళ్లిన చోట కూడా విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దాలని అన్నారు. పిదప సొసైటి ఛైర్మన్ ఏగుల నర్సింలు, గ్రామ తాజా మాజీ సర్పంచ్ బోండ్ల రాజ్యలక్ష్మి సాయిలు, సొసైటి డైరెక్టర్ నాగం గోపి కృష్ణ, అమ్మ ఆదర్శ కమిటీ అధ్యక్షురాలు నర్సవ్వ, గ్రామ పంచాయితీ కార్యదర్శి రాజు , పూర్వ విద్యార్థులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాద్యాయులు ఇష్రత్ , స్వాతి, అంగన్ వాడి టీచర్ రుకుంబాయి, మధ్యాహ్న భోజన ఏజన్సీ నిర్వాహకులు, పూర్వ విద్యార్తులు, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు .