బాసర. ఆగస్టు. 24 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)
బాసర మండల కేంద్రంలోని తాహసిల్దార్ పవన్ చంద్ర ను గురువారం జామ మసీద్ అధ్యక్షుడు జమీలుద్దీన్ ఉపాధ్యక్షుడు సయ్యద్ అమీర్ శాలువతో సత్కరించరు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు షేక్ హైమద్, సికిందర్, మజీద్, తదితరులు పాల్గొన్నారు.