Home తాజా వార్తలు బుద్దే రాజేశ్వర్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

బుద్దే రాజేశ్వర్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

by Telangana Express

బోధన్ రూరల్,మే3:(తెలంగాణ ఎక్స్ ప్రెస్) బోధన్ మండల మాజీ రైతుబంధు అద్యక్షులు, బోధన్ ఎంపీపీ భర్త బుద్దే రాజేశ్వర్ ఇటీవల మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సాలుర మండల కేంద్రంలోని వారి ఇంటికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

You may also like

Leave a Comment