బోధన్ రూరల్,నవంబర్4:(తెలంగాణ ఎక్స్ ప్రెస్) సాలురా మండల కేంద్రం లో బిఆర్ఎస్ శ్రేణులు ఇంటింటా ప్రచార కార్యక్రమం నిర్వహించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. ఎమ్మెల్యే షకీల్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపిపి బుద్దే సావిత్రి రాజేశ్వర్,ఎఎంసి ఛైర్మన్ విఆర్ దేశాయ్, వైస్ చైర్మన్ షకీల్, సొసైటీ చైర్మన్ అల్లే జనార్ధన్,నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.
బిఆర్ఎస్ శ్రేణులు ఇంటిటా ప్రచారం
58
previous post