ఫోటో.. ప్రచారం నిర్వహిస్తూన్న దృశ్యం
ఎడపల్లి, నవంబర్ 4, (తెలంగాణ ఎక్స్ ప్రెస్):
ఎడపల్లి మండలం నేహ నగర్, జానకంపేట గ్రామాలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఇంటింటా ప్రచారం నిర్వహించడం జరిగింది. అనంతరం బోధన్ బీఆర్ఎస్ అభ్యర్థి మహమ్మద్ షకీల్ ఆమెర్ భారీ మెజారితో గెలవాలని అందుకై కారు గుర్తు కు ఓటు వేయాలని కోరారు.. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ వైస్ చైర్మన్ ఇమ్రాన్ ఖాన్, ఎంపీటీసీ మంద.సంజీవ్, హన్మండ్లు,మహమ్మద్, సలీం,నాయకులు అజయగౌడ్, సంతోషగౌడ్, సందీప్, కరుణాకర్, బాలరాజు గౌడ్, నాగేష్, శ్రీనివాస్, కృష్ణా గౌడ్, సుధాకర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.