బోధన్ రూరల్,నవంబర్10:(తెలంగాణ ఎక్స్ ప్రెస్) బోధన్ మండలం బండారు పల్లి గ్రామంలో మండల బిఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు గణేష్ పటేల్ అధ్వర్యంలో ప్రచార కార్యక్రమం నిర్వహించారు.బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు,పార్టీ మేనిఫెస్టోను ఇంటింటికి వెళ్లి వివరించారు. ఎమ్మెల్యేగా షకీల్ ను మూడవసారి గెలిపించాలని కోరారు.ఈ కార్య క్రమంలో సాయిలు ,మాధవరావు, లక్ష్మణ్, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.
బండారు పల్లి లో బిఆర్ఎస్ ప్రచారం
58
previous post