చిగురుమామిడి, నవంబర్ 9
( తెలంగాణ ఎక్స్ ప్రెస్ )
చిగురుమామిడి మండలం రేకొండ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బిల్లా వెంకటరెడ్డి ఆధ్వర్యంలో హుస్నాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు, బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, వొడితెల సతీష్ కుమార్ ని అత్యధిక మెజారిటీ తో మూడవసారి ఎమ్మేల్యే గా గెలిపించాలని, గెలుపే లక్ష్యంగా ప్రచార చేపట్టారు ఇంటింటి ప్రచారంలో ఎన్నికల మేనిఫెస్టో లో సంక్షేమ పథకాలు వివరిస్తూ కారు గుర్తుకు ఓటేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశరు .ఈ కార్యక్రమంలో సర్పంచ్ పిట్టల రజిత శ్రీనివాస్ ,ఎంపీటీసీ సభ్యులు బూత్ కన్వీనర్ కొత్తూరు సంధ్యా రమేష్, బూత్ ఇంచార్జ్ అల్లెపు సంపత్, గడ్డం అనిల్, మోర కొమురయ్య, మోర రాజేశం,మైలారపు చంద్రయ్య, వేల్పుల కవిత, కలువల సంతోష్, అడేపు తిరుపతి,పంక్కేర్ల అనిల్, జున్నురి రాజమల్లు తదితరులు పాల్గొన్నారు.