బోధన్ రూరల్,ఆగస్ట్2(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
సాలుర మండల కేంద్రం లోని అంగన్వాడి కేంద్రంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. తల్లిపాల ప్రాముఖ్యతపై తల్లులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం రజిని, అంగన్వాడీ టీచర్లు సునీత, గంగామణి ,మాధవి, సరోజ, గోదావరి, ఆశా కార్యకర్తలు సుజాత, సునీత, నాగలత, రమ, తదితరులు పాల్గొన్నారు.
సాలురా లో తల్లిపాల వారోత్సవాలు
46