కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం (తెలంగాణ ఎక్స్ప్రెస్) ఫిబ్రవరి 24
ఈరోజు బోర్లం గ్రామానికి చెందిన కటికె బాబురావు చిన్న కుమారుడు మహేష్ వివాహావిందుకు బోర్లం గ్రామ నాయకులు హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారుఈ కార్యక్రమంలో బోర్లం గ్రామ మాజీ ఉప సర్పంచ్ మంద శ్రీనివాస్, , బీఆరెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు గోపన్ పల్లి సాయిలు,మండల ఆత్మ కమిటీ డైరెక్టర్ మన్నె చిన్న సాయిలు మాజీ వార్డు సభ్యులు పూజం జీవన్ భాగ్య శ్రీ ఫ్యాషన్ మాల్ మేన్స్ వెర్ యజమాని అన్నం రవి, తదితరులు పాల్గొన్నారు.