Home తాజా వార్తలు బోధన్ మండల మహిళా సమాఖ్య సమావేశం

బోధన్ మండల మహిళా సమాఖ్య సమావేశం

by Telangana Express

బోధన్ రూరల్,ఆగస్ట్24:(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
బోధన్ స్త్రీ శక్తి భవనంలో గురువారం బోధన్ మండల మహిళా సమాఖ్య సమావేశం అధ్యక్షురాలు పద్మావతి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో బ్యాంక్ లింకేజీ,స్త్రీ నిధి, పి ఎం ఎఫ్ ఎం ఈ, న్యూ ఎంటర్ప్రైజెస్ రుణాలపై చర్చించారు. ఈ సమావేశంలో ఏపిఎం వినోద్ కుమార్, మండల సమాఖ్య సభ్యులు, గ్రామ సమాఖ్య అధ్యక్షురాలు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment