ముధోల్, నవంబర్ 21(తెలంగాణ ఎక్స్ ప్రెస్ ): రోజురోజుకు బిజెపి ప్రచారంలో వేగంగా దూసుకుపోతుంది.ముధోల్ మండలంలోని చింతకుంట గ్రామంలో మంగళవారం బీజేపీ నాయకులు గడపగడపకు ప్రచారం నిర్వహించారు . గడపగడపకు వెళ్లి బీజేపీ ముధోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పవార్ రామారావు పటేల్ కు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ ప్రచారం లో భాగంగా ఎడ్ బిడ్ సర్పంచ్ స్వర్ణలత దత్రాత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజలకు చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాల గురించి ఓటర్లకు అవగాహన కల్పిం చారు. బీఆర్ఎస్ పార్టీ తప్పు డు మాటలు నమ్మి మోసపోవ ద్దన్నారు. ప్రతి ఒక్కరూ కలిసిక ట్టుగా పని చేసి బీజేపీ ని గెలి పించాలని కోరారు.ఈ కార్యక్ర మంలో దత్త రామ్ పటేల్,నిమ్మ పోతన్న, మేదరి భూమన్న, భూమేష్, రాంచందర్ రెడ్డి,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ప్రచారంలో దూసుకుపోతున్న బీజేపీ
54
previous post