తెలంగాణ ఎక్స్ ప్రెస్ హైదరాబాద్ ప్రతినిధి ఫిబ్రవరి 9
బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ కు వ్యతిరేకంగా కార్యకర్తల ఆందోళన
నాంపల్లిలోని బిజెపి కార్యాలయం ముందు జగిత్యాల బిజెపి నాయకుల ఆందోళన బీజేపీ సీనియర్ నాయకులు పెద్ద మొత్తం లో కార్యకర్తలు పాల్గొన్నారు నిజామాబాద్ ఎంపీ టికెట్ అరవింద్ కు ఇవ్వొద్దని డిమాండ్. ఎంపీ అరవింద్ గారికి మరోసారి ఎంపీ టికెట్ ఇస్తే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసి అన్ని నియోజకవర్గ స్థాయిలో ఉద్యమాలు చేయాల్సి వస్తుందని బిజెపి సీనియర్ నాయకులు హెచ్చరించడం జరిగింది
ఎంపీ గా గెలిచిన అరవింద్ పార్టీ కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నాడు.
గత 30 ఏళ్ళు గా పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులను కార్యకర్తలను పట్టించుకోపోవడం సిగ్గుచేటు పార్టీ కార్యకర్తలను పట్టించుకోని ఎంపీ ప్రజలను పట్టించుకుంటాడా అని ప్రశ్నించడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ACS రాజు, సీపెళ్లి రవీందర్, లింగంపెట శ్రీనివాస్ , ఆంకర్ సుధాకర్,CT చంద్ర శేకర్ రావు, విద్యటకుర్, మాడిషెట్టి మల్లేశం, వెడ్మాల వెంకన్న,ఎర్ర శ్రీనివాస్,భూమయ్య,అశోక్, గోయకర్ మహేందర్,గాడసు బోమయ్య, బర్ర ప్రమోద్,కస్తూరి లక్ష్మణ్ రెడ్డీ, కార్యకర్తలు పాల్గొన్నారు
బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ కు టికెట్ ఇవ్వొద్దు అని పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య కు పాల్పడిన బిజెపి కార్యకర్త సతీష్
85