లోకేశ్వరం ఏప్రిల్ 5 (తెలంగాణ ఎక్స్ ప్రెస్) లోకేశ్వరం మండల కేంద్రంలో ఆదివాసీల నాయకుడు కొమురం భీం విగ్రహ ప్రతిష్టాపనకు గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆదివాసి నాయక్ పోడు సంఘం సభ్యులు స్థల పరిశీలన చేసి భూమి పూజ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ జయసాగర్ రావు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు అంబకంటి శ్రీనివాస్, కొత్త పెళ్లి విట్టల్,మోడం శంకర్, ఆదివాసి నాయకపోడు సంఘం అధ్యక్షుడు అల్లోల మురళి, డాక్టర్ గంగాధర్, బండారి సాయన్న, నీలగిరి ప్రశాంత్, గోనేటి జగదీష్, మెట్టు నరేష్, మెట్టు పోతున్న, దత్తు, గోనేటి భోజన్న, హనుమంతు శంకర్, కామీడీ సాయన్న, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
కొమరం భీమ్ నూతన విగ్రహా ఏర్పాటుకు భూమి పూజ
43