Home తాజా వార్తలు ఆందోల్ హైస్కూల్లో సైన్స్ ల్యాబ్ నిర్మాణానికి భూమి పూజ.

ఆందోల్ హైస్కూల్లో సైన్స్ ల్యాబ్ నిర్మాణానికి భూమి పూజ.

by Telangana Express

జోగిపేట డిసెంబర్ 20:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్) ఆందోల్ నియోజకవర్గం రాయికోడ్ మండలం సింగీతం గ్రామంలో శుక్రవారం నాడు జడ్పిహెచ్ఎస్ హై స్కూల్ లో సైన్స్ ల్యాబ్ నిర్మాణానికి మండల తాజా మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రభాకర్ భూమి పూజ చేశారు, ఈ కార్యక్రమంలో కురుమ సంఘం అధ్యక్షులు రాజు, మాజీ డిసిసిబి చైర్మన్ బాలయ్య, సీనియర్ నాయకులు రఫిక్, శంకరయ్య స్వామి, వీరేశం, యువ నాయకులు రాహుల్, మోహన్, సద్దాం, స్కూల్ హెడ్మాస్టర్ పాఠశాల సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment