ముధోల్:11మార్చ్(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
200 యూనిట్ల లోపు విద్యుత్తు వినియోగించే వారందరికీ మార్చి నెల నుంచే జీరో బిల్లు వస్తుందని ప్రభు త్వం ప్రకటించినా.. చాలా మందికి పా త పద్ధతిలోనే బిల్లు వచ్చింది. దీంతో శనివారం మండల కేంద్రమైన ముధోల్ ఎంపీడీవో కార్యాలయం వద్ద లబ్ధిదా రులు బారులు తీరారు. ప్రజా పాలన లో లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకు న్న కొందరికే జీరో బిల్లులు వస్తుండగా.. ఈ విషయమై విద్యుత్తు శాఖ సిబ్బం దిని అడిగితే ఎంపీడీవో కార్యాలయ సిబ్బందికి తెలుసని జవాబు ఇచ్చా రు. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకు న్న కొందరి లబ్ధిదారుల వివరాలు ఆన్లై న్లో లేకపోవడంతో ఆశ్చర్యానికి గుర య్యారు. లబ్ధిదారులకు ప్రజాపాలన దరఖాస్తులు జీరో బిల్లు తదితర విష యాలపై అధికారులు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవ డంతో నాన ఇబ్బందులు పడుతున్నా మన్నారు. అదేవిధంగా మండల కేం ద్రంలో ముధోల్ ఎంపీడీవో కార్యాల యంలో జీరో బిల్లు దరఖాస్తు కోసం ఓకే కౌంటర్ ఏర్పాటు చేయడంతో ఇ బ్బందులు ఎదుర్కొంటున్నామని మ రో రెండు కౌంటర్లను ఏర్పాటు చేయా లని లబ్ధిదారులు కోరుతున్నారు
జీరో బిల్లుల కోసం బారులు తీరిన లబ్ధిదారులు
73
previous post