Home తాజా వార్తలు ప్రభుత్వ ప్లాట్లు విక్రయించుకుంటున్న లబ్ధిదారులు

ప్రభుత్వ ప్లాట్లు విక్రయించుకుంటున్న లబ్ధిదారులు

by Telangana Express

మార్చ్ 28( తెలంగాణ ఎక్స్ ప్రెస్) నర్వ మండల కేంద్రంలో బీసీ కాలనీ సర్వే నంబర్ 487లో గత ప్రభుత్వాల కింద లబ్ధిదారులకు ప్లాట్లు ఇవ్వడం జరిగింది అట్టి ప్లాట్లు ఓనర్ షిప్ సర్టిఫికెట్ తీసుకొని ప్రభుత్వ ప్లాట్లు నారాయణపేటలో రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్న కొనుగోలుదారులు ప్రభుత్వపరంగా ఇట్టి ప్లాట్లు లబ్ధిదారులకు అమ్ముకోవడానికి లేదు అని ఓనర్ షిప్ సర్టిఫికెట్ తీసుకొని నారాయణపేట సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఎంతోమంది రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు ఇట్టి రిజిస్ట్రేషన్ చెల్లదని కూడా రిజిస్ట్రేషన్లు చేయించుకొని అట్టి ప్లాటు పై లోన్లు తీసుకోవడం జరుగుతుంది జిల్లా అధికారులు ఇట్టి ప్రభుత్వ ప్లాట్లను లబ్ధిదారులకు మాత్రమే ఉండాలని ఒక్క ఫ్లాటు 5 లక్షల నుండి ఆరు లక్షల వరకు ధరలు పలుకుతున్నందున జిల్లా అధికారులు స్పందించి రిజిస్ట్రేషన్ లను ఆపాలని ఇట్టి సర్వేనెంబర్ 487 ప్రభుత్వ ప్లాట్లుగా ఉన్నాయి బీసీ కాలనీలో దళారుల ద్వారా కొనుగోలు చేసి నారాయణపేటలో రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్న కొనుగోలుదారులు ఇప్పటికైనా 487 సర్వే నంబర్లు బీసీ కాలనీలో ప్లాట్ లను ఎంతోమంది అమ్ముకోవడం జరుగుతుంది రిజిస్ట్రేషన్లు కూడా చేయించుకోవడం జరుగుతుంది పై అధికారులు స్పందించి వెంబడే విచారణకు ఆదేశించాలని కోరడం జరుగుతుంది

You may also like

Leave a Comment