Home తాజా వార్తలు ఉత్తమ ప్రిన్సిపాల్ కు సన్మానం

ఉత్తమ ప్రిన్సిపాల్ కు సన్మానం

by Telangana Express

బోధన్ రూరల్,జనవరి30:(తెలంగాణ ఎక్స్ ప్రెస్) బోధన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నిక్కత్ కౌసర్ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉత్తమ ప్రిన్సిపాల్ గా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా కళాశాలలో ప్రిన్సిపాల్ ను అధ్యాపకులు, సిబ్బంది పూలమాలలు, శాలువాతో ఘనంగా సన్మానం చేశారు.

You may also like

Leave a Comment