బోధన్ రూరల్,మార్చ్23:(తెలంగాణ ఎక్స్ ప్రెస్) తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ గా నియమితులైన తాహేర్ బిన్ హందాన్ ను బోధన్ పట్టణ కాంగ్రెస్ నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు.పట్టణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు చిరంజీవి, పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తలారి నవీన్ లు ఆయనకు శాలువాకప్పి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ కు సన్మానం
44