మఠంపల్లి డిసెంబర్ 11 తెలంగాణ ఎక్స్ ప్రెస్
సూర్యాపేట జిల్లా మఠం పల్లి నూతన ఎస్సైగాబా ధ్యతలు స్వీకరించిన పి బాబు నేరేడుచర్ల మండ లం నామవరం గ్రామాని కి చెందిన ఎస్సై బాబు మాట్లాడుతూ శాంతి భ ద్రతలవిషయంలో ప్రజల కు ఎల్లప్పుడు అందుబా టులోఉంటాననిఅన్నరు స్టేషన్ పోలీసులు ధన్య వాదాలు తెలియజేశారు