ముధోల్:11డిసెంబర్(తెలంగాణ ఎక్స్ ప్రెస్)

నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లో ని సాయి మాధవ్ నగర్ లోని కత్తుల తో దాడి కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సాయి మా ధవ్ నగర్ లోని వెంగల్ రావు (ఇటుక బట్టి వ్యాపారి) ఇంట్లో నివాసం ఉంటు న్న ఎస్ బీఐ బ్యాంక్ ఉద్యోగి హన్మంత్ రావ్ ఇంటిలో లేని సమయంలో హ న్మంత్ రావ్ చెల్లెలు రిచ్ (తనుజ) (2 0) పై బురఖా మారు వేషంలో హన్మం త్ రావ్ భార్య అశ్విని కత్తితో దాడి చేసింది.దాడి చేసిన క్రమంలో తనుజ అరుపులకు అశ్విని పారిపోవడానికి ప్రయత్నం చేశారు. తనుజ అరుపులు చుట్టూ పక్కల స్థానికులు అశ్వినీని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. స్థానికులు 108 అంబులెన్స్ లో బైం సా ఏరియా ఆసుపత్రికి తరలించా రు.కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆసుప త్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీంతో సంఘటన స్థలాన్ని చేరుకున్న సిఐ మల్లేష్ ను అడగగా పూర్తి వివరాలు తెలియజేయాల్సిందని పేర్కొన్నారు.