మంచిర్యాల, డిసెంబర్ 01, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): ఈనెల 3న రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ఫలితాలు జరగనున్నాయి. ఆదివారం ఫలితాల కోసం పార్టీల అభ్యర్థులు మాదే గెలుపు అంటే మాదే గెలుపు అంటూ నియోజకవర్గం పట్టణ గ్రామాలలో అనుకుంటున్నారు. రాష్ట్రంలో 49 కేంద్రాలలో శాసనసభ ఫలితాల కోసం ఎన్నికల అధికారులు రంగం సిద్ధం చేశారు. అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను జిల్లా కేంద్రంలో ఎన్నికల అధికారుల ఆధ్వర్యంలో అధికారులు కౌంటింగ్ చేసి ఫలితాలను విడుదల చేస్తారు. ఈ ఫలితాలు జిల్లా కేంద్రంలోని ఉదయం ఎనిమిది గంటల నుండి ఎన్నికల అధికారుల ఆధ్వర్యంలో పూర్తిగా ఫలితాలు విచారించిన అనంతరం నియోజకవర్గ అభ్యర్థుల పేర్లను ఎన్నికల అధికారులు విడుదల చేస్తారు. జిల్లా కేంద్రంలో ఎనిమిదిన్నరకు అసెంబ్లీ ఎన్నికలు మొదటి లెక్కింపు మొదలుకొని 10 గంటల వరకు తొలి ఫలితం జరుగును. ఎన్నికల ఫలితాల కోసం శుక్రవారం, నేడు ఫలితాలపై అధికారులతో సమీక్షలు చేస్తారు.
ఈనెల 3న శాసనసభ ఎన్నికల ఫలితాలు
38
previous post