దళిత బందు అమలు చేయాలని అర్థానగ్న ప్రదర్శన
*తెలంగాణ ఎక్స్ ప్రెస్ 19/01/24*భైంసా మండలం కేంద్రం లో ని భైంసా అంబేద్కర్ విగ్రహం ముందు అర్థనగ్న ప్రదర్శన చేస్తూన్నా కోత్తురు శంకర్ గత ప్రభుత్వం తీసుకోవచ్చన్నా దళిత బంధు పథకం కొనసాగించాలీ అని కోత్తురు శంకర్ అన్నారు, ముధోల్ నియోజకవర్గంలో ఉన్నా 110 మంది లబ్దిదారులకు వారి అకౌంట్ లో పది లక్షల చొప్పున వెంటనే జమ చేయాలనీ డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జనసేన పార్టీ సుంకేట మహేష్ తదితరులు పాల్గున్నారు.