తుంగతుర్తి (తెలంగాణ ఎక్స్ ప్రెస్) డిసెంబర్ 25
మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారులు ఆరాధ్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ తాడోజు వాణి శ్రీకాంత్ రాజ్ గారి జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆరాధ్య ఫౌండేషన్ తెలంగాణ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షులు గుగులోతు జయపాల్ నాయక్,ఆరాధ్య ఫౌండేషన్ తుంగతుర్తి మండల అధ్యక్షులు అంబటి రాములు,సూర్యాపేట జిల్లా నాయకులు అభిలాష్,ఆరాధ్య ఫౌండేషన్ సూర్యాపేట జిల్లా ఎస్టీ సెల్అధ్యక్షులు బానోతు వెంకన్న నాయక్,ఆరాధ్య ఫౌండేషన్ తుంగతుర్తి మండల ఎస్టీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ బానోతు వీరా నాయక్,ధారాసింగ్,సూర్యాపేట జిల్లా నాయకులు బద్రి,మధు,ఆరాధ్య ఫౌండేషన్ మద్దిరాల మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు గుగులోతు సుమన్ నాయక్,ఉల్లెందుల వెంకన్న,జయరాం నాయక్,రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
