Home తాజా వార్తలు మాచరెడ్డి మండల కాంగ్రెస్ పార్టీఅధ్యక్షుడు మరియు కార్యనిర్వహక అధ్యక్షుల (వర్కింగ్ ప్రెసిడెంట్) నియామకం

మాచరెడ్డి మండల కాంగ్రెస్ పార్టీఅధ్యక్షుడు మరియు కార్యనిర్వహక అధ్యక్షుల (వర్కింగ్ ప్రెసిడెంట్) నియామకం

by Telangana Express

మాచారెడ్డి తెలంగాణ ఎక్స్ ప్రెస్ ఫిబ్రవరి17

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మాజి మంత్రి మహామ్మద్ అలీ షబ్బీర్ గారు మరియు డిసిసి అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ రావు గారు

మాచారెడ్డి మండల కాంగ్రెస్ అధ్యక్షుడుగా నౌసిలల్ నాయక్ మరియు కార్యనిర్వహణ అధ్యక్షుడుగా మినుకురి బ్రహ్మనందరెడ్డి గార్లను నియమించడం జరిగింది.

ఈ సందర్భంగా నియామక పత్రం అందుకున్న అధ్యక్షుడు నౌసి నాయక్ బ్రహ్మానంద రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ మాపై నమ్మ ఉంచి మండల అధ్యక్షులుగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించినందుకు షబ్బీర్ అలీ గారికి మరియు జిల్లా కాంగ్రెస్స్ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియ జేశారు.

అలాగే రానున్న ఎన్నికలలో మండల కాంగ్రెస్స్ బలోపేతానికి కృషిచేసి అత్యధిక మెజారిటీ తీసుకు వస్తామని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, బిబిపెట్ మండలఅధ్యక్షుడు సుతారి రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతుగంటి శ్యాంసుందర్ రెడ్డి, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రాజిరెడ్డి,కొమురయ్య, పొదర్ల రామచంద్రం,శంకర్ నాయక్, స్వామీ నాయక్, శ్రీనివాస్ రెడ్డి,గంగ నర్సయ్య, సంజీవ్ నాయక్, తిరుపతి నాయక్, భన్సి నాయక్, మహేష్, సంతోష్, సుంకపక చంద్రం, నునవత్ శ్రీను నాయక్,ఆంజనేయులు గౌడ్, విష్ణువర్ధన్ రెడ్డి, అలి,సదర్ నాయక్, బోజ్యానాయక్, రవీందర్,రవి, పూలరాజు తదితరులు పాల్గొన్నారు..

You may also like

Leave a Comment