Home తాజా వార్తలు ఘనంగా విజయసాయి పాఠశాల వార్షికోత్సవం

ఘనంగా విజయసాయి పాఠశాల వార్షికోత్సవం

by Telangana Express

బోధన్ రూరల్,ఫిబ్రవరి10:(తెలంగాణ ఎక్స్ ప్రెస్) బోధన్ పట్టణంలోని శ్రీ విజయసాయి హైస్కూల్ వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినీ, విద్యార్థులు ఆట, పాటలతో సందడి చేశారు. విద్యార్థులకు పాఠశాల ప్రిన్సిపల్ కృష్ణమోహన్, అకాడమిక్ ఇంచార్జ్ సువర్చల బహుమతులను ప్రధానం చేశారు.

You may also like

Leave a Comment