జోగిపేట్ డిసెంబర్ 12:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్) ఆందోల్ జోగిపేట మున్సిపల్ సీఎం కప్పు క్రీడోత్సవం లో భాగంగా మూడు రోజుల వివిధ ఆట పోటీలు విజయవంతంగా జరిగి ముగింపు కార్యక్రమంలో క్రీడాకారుల విజేతలకు బహుమతులు అందజేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు మున్సిపల్ చైర్మన్ గూడెం మల్లయ్య, మున్సిపల్ కమిషనర్ తిరుపతి, మరియు కౌన్సిలర్లు వైస్ చైర్మన్ డెబిట్, కౌన్సిలర్ దుర్గేష్, చందర్ నాయక్, కో ఆప్షన్ సభ్యుడు ఫైజల్ ముఖ్యనాయకులు, పిట్ల లక్ష్మణ్ మున్సిపల్ అధికారులు, మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, చిట్యాల మధు, ఉలువల సతీష్ మరి కార్యకర్తలు మున్సిపల్ అధికారులు మరియు సిబ్బంది వినయ్, వివిధ స్కూల్ పీటీలు విబి శ్రీనివాస్ గారు తదితరులు పాల్గొన్నారు
ఆందోల్ జోగిపేట మున్సిపల్ సీఎం కప్పు త్రిదోత్సవం లో భాగంగా విజేతలకు బహుమతులు అందజేశారు.
7
previous post